నవ్య నాటకోత్సవాలు
కార్యక్రమం: తెలంగాణ థియేటర్స్ రీసెర్చ్ సెంటర్ నిర్వహణలో ‘నవ్య నాటకోత్సవాలు’. నిశుంబిత బ్యాలె అండ్ థియేటర్ గ్రూప్ సంస్థ నుంచి ప్రఖ్యాత దర్శకుడు డాక్టర్ రామ్మోహన్ హోలగుండి దర్శకత్వంలో ‘మనుగడ’ నాటకం, ప్రఖ్యాత నటుడు, దర్శకుడు, ఆచార్య జి.భరద్వాజ దర్శకత్వంలో ‘యాతన’ నాటక ప్రదర్శన
స్థలం: రవీంద్రభారతి
సమయం: సా. 6.30
వరల్డ్ డ్యాన్స్ డే
కార్యక్రమం: టూరిజం, డిపార్డ్‌మెంట్, కథక్ కళాక్షేత్ర ఆధ్వర్యంలో ‘వరల్డ్ డ్యాన్స్ డే’. కార్యక్రమంలో భాగంగా… రసమయి బాలకిషన్‌కు పురస్కార ప్రదానం
స్థలం: త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి
సమయం: సా. 6
నండూరి రాంమోహన్‌రావు జయంతి
కార్యక్రమం: త్యాగరాయ గానసభ, సుమధుర ఆర్ట్స్ ఆధ్వర్యంలో… నండూరి రాంమోహన్‌రావు జయంతి సందర్భంగా అను సిస్టర్స్‌చే సినీగీతాలు
స్థలం: కళా లలిత కళావేదిక, చిక్కడపల్లి
సమయం: సా. 6
ఏపీ రంగారావు సంస్మరణ సభ
కార్యక్రమం: డాక్టర్ ఏపీ రంగారావు సంస్మరణ సభ, ఈ సందర్భంగా ‘హోపింగ్ మెమొరీస్’ (ఆటోబయోగ్రఫీ) పుస్తకావిష్కరణ
స్థలం: ప్రెస్‌క్లబ్, సోమాజిగూడ
సమయం: సా. 6
ఆర్ట్స్-పెయింటింగ్స్ ప్రదర్శన
కార్యక్రమం: ఆర్టిస్ట్ రుద్రప్ప (కర్ణాటక) చిత్రించిన పెయింట్స్ ప్రదర్శన
స్థలం: స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్, రోడ్ నెం.1, మాదాపూర్
సమయం: ఉ. 11 (29 వరకు)
కార్యక్రమం: ప్రభు హర్‌సూర్ చిత్రించిన పెయింట్స్ ప్రదర్శన
అతిథులు: తోట వైకుంఠం (ప్రముఖ ఆర్టిస్ట్)
స్థలం: స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్, రోడ్ నెం.1, మాదాపూర్
సమయం: ఉ. 10.30 – 7 (29 వరకు)
చర్చా కార్యక్రమం
కార్యక్రమం: హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో… (స్ట్రాటెజింగ్ సీఎస్‌ఆర్ టు అచీవ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్: గ్లోబల్ టు లోకల్ చాలెంజెస్ అండ్ ఆపర్చ్యునిటీస్ ఫర్ లోకల్ ఏరియా డెవలప్‌మెంట్: ఎడ్యుకేషన్; హెల్త్; ఎన్విరాన్‌మెంట్’ అంశంపై చర్చ
స్థలం: పబ్లిక్ ఎంటర్‌ప్రైస్ ఇనిస్టిట్యూట్, ఓయూ క్యాంపస్
సమయం: మ. 12.30
శాస్త్రీయమైన వాస్తు పై వర్క్‌షాప్
వీరమనేని ఇనిస్టిట్యూట్ ఆఫ్ వాస్తు సైన్సెస్ ఆధ్వర్యంలో… ‘శాస్త్రీయమైన వాస్తు’పై నిర్మాణ రంగ నిపుణుల కోసం వర్క్‌షాప్
స్థలం: హోటల్ బసేరా, సికింద్రాబాద్
సమయం: ఉ. 9 – 6 (29 వరకు)
ఆర్టీ సమ్మర్స్
కార్యక్రమం: ఆనంద్ బెక్‌వద్‌చే ‘వాటర్ కలర్ వర్క్‌షాప్
స్థలం: ది గ్యాలరీ కేఫ్, రోడ్ నెం. 10, బంజారాహిల్స్
సమయం: ఉ. 9.30 (30 వరకు)
వినోదాల హరివిల్లు
కార్యక్రమం: తెలంగాణ టూరిజం, ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్, త్యాగరాయ గానసభల ఆధ్వర్యంలో… ‘వినోదాల హరివిల్లు’ (ధ్వన్యనుకరణ హాస్యవల్లరి)
స్థలం: కళాసుబ్బారావు కళావేదిక, చిక్కడపల్లి
సమయం: సా. 5.58