ప్రతిష్ఠాపన మహోత్సవం
కార్యక్రమం: హరేకృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జీర్ణోద్ధరణ ప్రయుక్త నూతన స్వర్ణ ఆలయ ప్రతిష్ఠ కుంభప్రోక్షణ మహోత్సవం.
(17 నుంచి 22వరకు)
స్థలం: స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం, ఎమ్మెల్యే కాలనీ,బంజారాహిల్స్
సమయం: 17న ఉదయం 7గం. బాల కుంభారాధన, సాయంత్రం 5.30గం అంకురార్పణ
సంగీత విభావరి
కార్యక్రమం: శ్రీ కృష్ణ స్వరరాగ స్రవంతి ఆధ్వర్యంలో సంగీత విభావరి
స్థలం: రవీంద్రభారతి
సమయం: మధ్యాహ్నం 1.30గం.
ఆవిష్కరణ
కార్యక్రమం: సాహితీ కిరణం ఆధ్వర్యంలో జన్నాభట్ల నరసింహప్రసాద్ రచించిన ‘జన్నాభట్ల నవలికలు-2’ ఆవిష్కరణ, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రమణాచారికి అంకితం
ఆవిష్కర్త: డాక్టర్ వోలేటి పార్వతీశం
స్థలం: రమణాచారి క్యాంపు కార్యాలయం
సమయం: ఉదయం 10గం.
అభినందన సభ
కార్యక్రమం: తెలుగు సాహిత్య కళాపీఠం, త్యాగరాయగానసభ ఆధ్వర్యంలో రాపాక ఏకాంబరాచార్యులు కళారత్న పురస్కారం స్వీకరించిన సందర్భంగా అభినందన సభ
స్థలం: కళాలలిత కళావేదిక, త్యాగరాయగానసభ
సమయం: సాయంత్రం 5.30గం.
సమ్మర్ క్యాంపు
కార్యక్రమం: కేంబ్రిడ్జ్ పబ్లిక్‌స్కూల్ ఆఽధ్వర్యంలో.. 3 నుంచి 12 సంవత్సరాల పిల్లలకు పలు అంశాల్లో శిక్షణ
స్థలం: స్కూల్ ఆవరణలో.. (16 మే వరకు)
పెయింటింగ్ ఎగ్జిబిషన్స్
కార్యక్రమం: ‘అన్‌బౌండెడ్ స్పిరిట్’ శీర్షికన ప్రదీ్‌పకుమార్ సా చిత్రీకరించిన పెయింటింగ్స్ ప్రదర్శన
స్థలం: ఐకాన్ ఆర్ట్ గ్యాలరీ, రోడ్ నెం. 12, బంజారాహిల్స్
సమయం: ఉ. 11 – 7 (ఈ నెల 25 వరకు)
కార్యక్రమం: 30 మంది ఆర్టిస్టుల బృందం పెయింటింగ్స్ ప్రదర్శన
స్థలం: స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్, మాదాపూర్
సమయం: ఉ. 11 – 7 (17 వరకు)
మోడలింగ్ వర్క్‌షాప్
కార్యక్రమం: జాయెస్ లైఫ్‌స్టైల్ ఆధ్వర్యంలో… ‘సమ్మర్ స్పెషల్ మోడలింగ్ వర్క్‌షాప్’
స్థలం: జాయెస్ లైఫ్‌స్టైల్, రోడ్ నెం. 13, బంజారాహిల్స్
సమయం: ఉ. 11 – 7 (ఈ నెల 22 వరకు)
సమావేశాలు
కార్యక్రమం: ఆలిండియా మళయాలీ అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో ‘ కేరళ సీఎం లాంచ్ పెన్షన్ స్కీమ్ ఇన్ సిటీ’ అంశంపై సమావేశం.
స్థలం: సోమాజిగూడ ప్రెస్‌క్లబ్
సమయం: మధ్యాహ్నం 12గం.
సమాజ్‌వాదీ పార్టీ ఆధ్వర్యంలో..
కార్యక్రమం: బేబీ ఆసిఫా ఘటనకు సంబంధించి సమావేశం
స్థలం: ఎన్‌ఎ్‌సఎస్, హైదర్‌గూడ
సమయం: 12.30గం.
అవార్డుల ప్రదానం సంగీత విభావరి
కార్యక్రమం: శ్రుతిలయ ఆర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో ఉత్తమ న్యూస్ రీడర్స్ అవార్డుల ప్రదానోత్సవం, శోభాశంకర్‌కు జీవిత సాఫల్య పురస్కారం, ఉత్తమ స్ర్కీన్‌ప్లే, కథ శరణం గచ్ఛామి బొమ్మకు మురళికి ఉత్తమ పురస్కారం – 2018, పాటల పూదోట శీర్షికన ఘంటసాల – ఎస్పీ బాలు గీతాలాపనతో సినీ సంగీత విభావరి
ముఖ్యఅతిథులు: జస్టిస్ టి.అమరేందర్‌గౌడ్, బివరేజస్ చైర్మన్ దేవీప్రసాద్, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, సప్తగిరి ఎండీ భీమ్‌రెడ్డి, ఆర్.ఎన్.సింగ్, జేబీ.రాజు
స్థలం: రవీంద్రభారతి