తీన్మార్ మ‌ల్ల‌న్న ఆలోచ‌న అద్భుతం

206

క‌మ‌లాపూర్ నుంచి వ‌చ్చిన వ్య‌క్తి త‌న‌ది పాత క‌రీంన‌గ‌ర్ జిల్లా అని చెప్పాడు.

దీంతో త‌న‌కు ఇప్పుడు ఓటు వేసే హ‌క్కు లేద‌ని ఆ వ్య‌క్తి బాధ పడ్డాడు.

అయితే అత‌నికి తీన్మార్ మ‌ల్ల‌న్న మంచి స‌ల‌హా ఇచ్చారు.

నీకు ఓటు లేక‌పోతే బాధప‌డ‌కు గానీ ఇక్క‌డున్న మీ బంధువుల‌కు ఫోన్ చేసి చెప్ప‌మ‌న్నారు. దీంతో అక్క‌డున్న ప్ర‌జ‌ల చ‌ప్ప‌ట్ల‌తో ఆ ప్రాంతం మార్మోగిపోయింది.