బీహెచ్ఈఎల్‌లో ఉద్యోగాలు

325
Recruitment of medical officers in BHEL

భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌)- సీనియర్‌ & జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 29

విభాగాలవారీ ఖాళీలు:

సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్లు – మెడిసిన్‌ 3
జనరల్‌ సర్జరీ – 4
రేడియాలజీ – 2
పీడియాట్రిక్స్‌ – 1
ఆప్తాల్మాలజీ – 1
ఈఎన్‌టి  – 1

జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్లు 17 

అర్హత: ఎస్‌ఎంఓలకు ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత విభాగంలో పీజీ చేసి ఉండాలి. జీడీఎంఓలకు ఎంబీబీఎస్‌ డిగ్రీతోపాటు ఏడాది అనుభవం ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మార్చి 24
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఏప్రిల్‌ 16

వివరాలకి బీహెచ్‌ఈఎల్‌ వెబ్‌సైట్‌ ను చుడండి.