పోర్న్ స్టార్ తో రాంగోపాల్ వర్మ సినిమా

1410
ram-gopal-varma-made-movie-mia-malkova

నిత్య వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెర లేపాడు.గత నెల కడప రెడ్ల చరిత్ర మీద ఒక వెబ్ సిరీస్ ట్రైలర్ ను విడుదల చేసి సంచలనానికి, వివాదానికి తెరలేపిన వర్మ ఇప్పుడు ఫేసుబుక్లో ఒక పోస్టు చేసి అందరిని ఆశ్చార్యానికి లోను చేశాడు.ఏకంగా మియా మాల్కోవా అనే పోర్న్ స్టార్ తో సినిమా చేశాడు. గాడ్ ,సెక్స్ అండ్ ట్రూత్ అనే టైటిల్ తో యూరప్ లో ఎప్పుడు సినిమాని పూర్తి చేశాడో కాని ఏకంగా ట్విట్టర్ లో ఫొటోను ట్వీట్ చేశాడు. నగ్నముగా ఉన్న ఆమెకు సీన్ వివరిస్తున్నట్లుగా ఉంది ఆ ఫొటో



అంతేకాకుండా మియా మల్కోవ తన ట్వీట్ లో భారతీయ దర్శకుడు రాంగోపాల్ వర్మ నాతో యూరప్ లో గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ పేరు తో ఒక షార్ట్ ఫిలిం తీశాడు.
ఇండియా లో సన్నీ లియోన్ తర్వాత వర్మ చిత్రించిన మూవీ లో నేనే రెండవ పోర్న్ స్టార్ అని తెలిపింది.

 

సినిమాకు సంబందించిన ట్రైలర్ ను ఈ నెల 16 న ఉదయం తొమ్మిది గంటలకు విడుదల చేస్తున్నట్లు కూడా అందులో పేర్కొన్నాడు. మరి ఈ ట్రైలర్ ఎన్ని వివాదాలను సృష్టిస్తుందో చూడాలి.

 

Ram Gopal Verma, the director of the film industy, has raised the screenplay for the last month’s release of a web series on the history of Kadapa Reds and Varma surprised everyone with a post on Facebook. Ram Gopal Verma made a movie with the title “God, Sex and Truth” with porn star Mia Malkova no one knows When he finished the film in Europe.

Ram Gopal Verma Tweeted the photo which depicts that she is naked when narrating the story on Twitter. In addition, Mia Malkova made a tweet that she is acting a short film titled God Sex and Truth in Europe directed by Rangoppal Verma, an Indian director in her tweet.
After Sunny Leone in India, I m the second porn star in the movie directed by Verma .

He also mentioned that the trailer of the film was released on the morning of 16th of this morning at nine o’clock. And see how this trailer creates many controversies.
The movie trailer was released on January 16th. The film will be released on January 26th in YouTube.