లాట్ మోబైల్ తమ షోరూంలో ఒప్పో కొత్త మొబైల్ ప్రారంభించనున్నది. ఈనెల 15వ తేదీన కూకట్‌పల్లిలోని బాలాజీనగర్‌లో గల లాట్ షోరూమ్‌లో ముఖ్యఅతిధిగా సినీ నటీ పూజా హెగ్డే పాల్గొన్ని ఒప్పో ఎఫ్11 మొటైల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు షోరూమ్ నిర్వాహకు వ్లెడిరచేరు.
చైనాకు చెందిన ప్రముఖ మోబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ ఒప్పో తాజాగా విడుద చేస్తున్న ఈ స్మార్ ఫోన్ 48 ఎంపీG5 ఎంపీ డ్యూయెల్ కెమెరా కలిగి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు కలికి వుండడం దీని ప్రత్యేకత. ఆరు నెల ఉచిత హంగామా యాప్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటక్షన్‌కు ఆరెనెలు వారెంటీ వంటి ప్రయోజనాు ఇందులో వున్నాయి.
షావోమి రెడ్‌మి నోట్ 7 ప్రో స్మార్ట్ ఫోన్‌కు ధీటుగా ఒప్పో ఎఫ్11 వుండగదని అంటున్నారు. ఒప్పో ఎఫ్11 ధర కనీసం 25 వే రూపాయుగా వుంటుందని అంచనావేస్తున్నారు. ఇతర వివరాు, ఆఫర్లకై రాష్ట్రంలోగ అన్ని లాట్ మోబైల్ షోరూంలోనూ వినియోగదాయి సంప్రదించవచ్చును.