ఒప్పో ఎ83 ప్రొ స్మార్ట్‌ఫోన్ విడుదల

796
oppo-a83-pro-smart-phone-launched

మొబైల్స్ తయారీదారు ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎ83 ప్రొను తాజాగా విడుదల చేసింది. రూ.15,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది.


ఒప్పో ఎ83 ప్రొ ఫీచర్లు…

5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 720 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, 3180 ఎంఏహెచ్ బ్యాటరీ.