శోభనం గదిలో ఇదేం పని…

302
groom-sitting-at-computer-on-wedding-night

ఎన్నో ఆశలతో శోభనం గదిలోకి అడుగుపెట్టిన కొత్త పెళ్లికూతురుకు వింత అనుభవం ఎదురైంది. అమ్మాయి జీవితంలో మధురానుభూతిని నింపేది తొలిరాత్రి. దీనికోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తారు.

అలా వెళ్లిన పెళ్లికూతురును ఓ పెళ్లి కొడుకు పట్టించుకోకుండా కంప్యూటర్‌లో తన పని తాను చేసుకుంతున్నాడు. పెళ్లికూతురేమో అతడినే చూస్తూ బెడ్‌పై కూర్చుని ఉంది.

దీనికి సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది. నూతన దంపతులు పెళ్లి బట్టలతోనే అందంగా అలంకరించిన శోభనం గదిలోకి వెళ్లారు.

అయితే భార్య బెడ్‌పై కూర్చుని ఉండగా బిజీ పోజివ్వడానికి పెళ్ళికొడుకు కంప్యూటర్‌ ముందు వాలిపోయాడు. పెళ్లికూతురేమో అతడు ఎంతకీ రాలేదనే నిర్వేదంతో చూస్తూ కూర్చుండిపోయినట్టు కనిపిస్తోంది.

ఈ ఫొటోపై కామెంట్స్‌, షేర్లు ట్రెండవుతున్నాయి.

ట్విటర్‌లో ఈ ఫోటోపై నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటూ ఫన్నీ మీమ్స్‌ క్రియేట్‌ చేస్తున్నారు.

ఇపుడు ఈ ఫోటోను “హోల్డ్‌ ఆన్‌ బేబీ”గా నెటిజన్లు పిలుస్తూ లెక్కలేనన్ని క్యాప్షన్‌ ఇస్తున్నారు.

”బేబీ.. కొద్దిసేపు ఆగు.. ముందు నన్ను ట్విట్టర్‌ నోటిఫికేషన్స్‌ చెక్‌ చేసుకోనివ్వని” ఓ నెటిజన్‌ ఈ ఫోటోకు క్యాప్షన్‌ ఇచ్చారు.

నేను డ్యాన్స్‌ చేస్తున్న ఫోటోను అప్‌లోడ్‌ చేసేవరకూ ఆగు అని మరో యూజర్‌ ట్వీట్‌ చేశారు.

”హోల్డ్‌ ఆన్‌ బేబీ మరో గంటలో డబుల్‌ గేమ్‌ వీక్‌ డెడ్‌లైన్‌ ముంచుకొస్తోంద’ని మరో యూజర్‌ వ్యాఖ్యానించారు.

మరి కొన్ని ఫన్నీ మీమ్స్

  1. hold on babe , let me delete my search history
  2. “Omg. Did you see how much Doge coin is surging?”
  3. hold on babe let me make one more dancing frog video
  4. “hold on, babe. new Kangana copypasta just dropped.”
  5. Hold on, babe. I have to defend billionaires on the internet first. Uske baad waise bhi mujhe dhai minute hi lagne hai
  6. “Hold on babe, I still have 2 months worth of consti lectures to watch at 1.5x”
  7. “hold on babe let me check my twitter notifications first”
  8. “hold on babe let me play Brown Munde real quick”
  9. hold on babe first lemme watch a youtube tutorial on suhaagraat
  10. Hold on babe, can you believe Kangana just compared herself to Meryl Streep!
  11. “Hold on babe. Gotta drop a single called Curry Rice Girl.”
  12. “hold on babe let me just clutch this round real quick”
  13. “hold on babe let me do lafda w this sanghi first”
  14. “hold on babe let me play one league of legends ranked match real quick”

అయితే ఈ ఫోటోను ఎప్పుడు, ఎక్కడ తీశారనే వివరాలు వెల్లడికాలేదు.