మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న అనసూయ

1512
anasuya-celebrates-wedding-anniversary

ఈ రోజు అనసూయ పెళ్లిరోజు

ప్రముఖ యాంకర్, సినీ నటి అనసూయ పెళ్లిరోజు నేడు. ఈ సందర్భంగా తన భర్త భరద్వాజ్ తో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది రంగమ్మత్త. ఈ సందర్భంగా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. ఎప్పట్లాగానే తన భర్త ఈ ఏడాది కూడా సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడని తెలిపింది. ఈ ఏడాది మాల్దీవ్స్ కు వచ్చామని పేర్కొంది. ఇంతకంటే ఎక్కువ ప్రేమను పొందగలమా? అంటూ ట్వీట్ చేసింది. ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. ఈ సందర్భంగా మాల్దీవుల్లో ఓ బీచ్ లో సేదతీరుతున్న ఫొటోను షేర్ చేసింది. ఈ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న అనసూయ