ఈ రోజు అనసూయ పెళ్లిరోజు
ప్రముఖ యాంకర్, సినీ నటి అనసూయ పెళ్లిరోజు నేడు. ఈ సందర్భంగా తన భర్త భరద్వాజ్ తో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది రంగమ్మత్త. ఈ సందర్భంగా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. ఎప్పట్లాగానే తన భర్త ఈ ఏడాది కూడా సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడని తెలిపింది. ఈ ఏడాది మాల్దీవ్స్ కు వచ్చామని పేర్కొంది. ఇంతకంటే ఎక్కువ ప్రేమను పొందగలమా? అంటూ ట్వీట్ చేసింది. ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. ఈ సందర్భంగా మాల్దీవుల్లో ఓ బీచ్ లో సేదతీరుతున్న ఫొటోను షేర్ చేసింది. ఈ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
And he does it again!!! My best!!!! Got us to #Maldives this year!!!!! How much more can love get from us!!! Hahahha😍 #touchwood #Bestsurpriseplanner #hubbygoals #hubbylove #MarriageAnniversary2018trip ❤❤❤ #thankyouGodforhim 😍❤❤😘 pic.twitter.com/ownRuvPEFF
— Anasuya Bharadwaj (@anusuyakhasba) June 3, 2018
మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న అనసూయ
Happy anniversary to the adorable couple u guys
make the impossible seem possible
Yenjoy the anniversary holiday #missme 😁😈#fightlikehell #lovetilldeath @anusuyakhasba @SusankSusank pic.twitter.com/fNN5vMl5AZ— rashmi gautam (@rashmigautam27) June 3, 2018