అమేజ్‌ఫిట్ జీటీఆర్ స్మార్ట్‌వాచ్ రూ.9,999

437

షియోమీకి చెందిన సబ్‌బ్రాండ్ హువామీ.. అమేజ్‌ఫిట్ జీటీఆర్ పేరిట ఓ నూతన స్మార్ట్‌వాచ్‌ను భారత్‌లో ఇటీవ‌లే విడుద‌ల చేసింది. ఈ స్మార్ట్‌వాచ్‌లో 1.2 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 195 ఎంఏహెచ్ బ్యాటరీ, బయో ట్రాకర్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు. కాగా ఈ వాచ్‌ను రూ.1వేయి త‌గ్గింపు ధ‌ర‌తో రూ.9,999 ధరకు వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో బిగ్ బిలియ‌న్ డేస్ సేల్‌లో కొనుగోలు చేయవచ్చు.