ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ షేర్ చేసిన ఓ పిక్ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది.
నభా ప్యాంట్ లేకుండా వాష్ రూమ్ లో దిగింది కావడంతో ఆమె పోస్ట్ చేసిన క్షణాల్లోనే వైరల్ అయ్యింది.
నాభా అభిమానులు ఈ పిక్ ను వైరల్ చేస్తుంటే… కొంతమంది మాత్రం ‘ప్యాంట్ ఎక్కడ?’ అంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. పస్తుతానికి ఈ ఫోటో కుర్రకారులో వేడి పుట్టిస్తోంది.
View this post on Instagram
కన్నడ సినిమాల్లో నటించాక ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నభా నటేష్. గత ఏడాది వచ్చిన “ఇస్మార్ట్ శంకర్” సినిమాతో భారీ పాపులారిటీ సంపాదించుకుంది నభా నటేష్.
ఇటీవల ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నభా ప్రస్తుతం నితిన్ సరసన ‘అంధాదున్’ తెలుగు రీమేక్‌లో నటిస్తోంది.