శాంసంగ్ నుండి 4 కొత్త స్మార్ట్ ఫోన్లు విడుదల

463
4 new smart phones from samsung

స్మార్ట్‌ఫోన్‌ మేకర్‌ శాంసంగ్‌ గెలాక్సీ సిరీస్‌లో నాలుగు స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. మిడ్‌ సెగ్మెంట్‌లో అందుబాటు ధరల్లో ఇన్‌ఫినిటీ డిస్‌ ప్లే ప్రధాన ఫీచర్లుగా సోమవారం లాంచ్ చేసింది.. జే 6, జే8, ఏ6, ఏ6ప్లస్‌ పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్లను ప్రకటించింది.

శాంసంగ్‌ గెలాక్సీ జే6

5.6-అంగుళాల సూపర్ అమోలెడ్‌ డిస్‌ప్లే
4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌
256 దాకా విస్తరించుకునే అవకాశం
13 ఎంపీ రియర్‌ కెమెరా
8మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
3000ఎంఏహెచ్‌ బ్యాటరీగెలాక్సీ జే8

6అంగుళాలసూపర్ అమోలెడ్‌ డిస్‌ప్లే
క్వాల్కమ్ స్నాప్‌ డ్రాగెన్ 450 ప్రాసెసర్‌
4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌
256 దాకా విస్తరించుకునే అవకాశం
16+5 ఎంపీ రియర్‌ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌
3500ఎంఏహెచ్‌ బ్యాటరీ

శాంసంగ్‌ గెలాక్సీ ఏ6

5.6 అంగుళాల సూపర్ అమోలెడ్‌ డిస్‌ప్లే
4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌ 256 దాకా విస్తరించుకునే అవకాశం
16 ఎంపీ రియర్‌ కెమెరా
16ఎంపీ సెల్ఫీ కెమెరా
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

శాంసంగ్‌ గెలాక్సీ ఏ6 ప్లస్‌

6 అంగుళాల సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 450 ప్రాసెసర్‌, 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌,
256 దాకా విస్తరించుకునే అవకాశం
16+ 5 ఎంపీ రియర్‌కెమెరా
24 ఎంపీ సెల్ఫీ కెమెరా విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌
3,500ఎంఏహెచ్‌ బ్యాటరీ


ఏ6, ఏ6ప్లస్‌,జే 6 రేపటి నుంచి అమెజాన్‌ ద్వారా అందుబాటులోకి వస్తాయి. అయితే జే 8మాత్రం జూలై తర్వాత అందుబాటులోకి వస్తుందని తెలిపింది శాంసంగ్.

వీటి ధరలు ఇలా ఉన్నాయి.

జే 6 ధర: రూ.13,990
జే 8 ధర: రూ. 18,990
ఏ6 ధర: రూ. 21,990 (4జీబీ/32 స్టోరేజ్‌), రూ. 22,990 4జీ/64జీబీ
ఏ6ప్లస్‌ ధర : రూ. 25,990