నగరం లో ఈ రోజు కార్యక్రమాలు (సెప్టెంబర్ 13)

335
today programs

గణేశా పెయింటింగ్స్‌
కార్యక్రమం: గణేశా పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌
స్థలం: స్టేట్‌ గ్యాలరీ ఆఫ్‌ ఆర్ట్‌, రోడ్‌ నెం.1, కావూరి హిల్స్‌, మాదాపూర్‌
సమయం: ఉ. 11 – 7 (16 వరకు)

కూచిపూడి నాట్య ప్రదర్శన
కార్యక్రమం: నటరాజ కూచిపూడి కళా నిలయం విద్యార్థులచే ‘కూచిపూడి’ నాట్యం
స్థలం: అంఫి థియేటర్‌, శిల్పారామం
సమయం: సా. 5.30




 

గణేశ పురాణము
కార్యక్రమం: శ్రీశక్తి గణపతి నవరాత్రి మహోత్సవాలు. బ్రహ్మశ్రీ మల్లాది వేంకట రామనాథ శర్మచే ‘గణేశ పురాణము’ ప్రవచనం
స్థలం: శృంగేరి శంకరమఠం, నల్లకుంట
సమయం: సా. 6 (21 వరకు)

రేపటి కార్యక్రమాలు

కనకాభిషేకం
కార్యక్రమం: వంశీ ఆర్ట్‌ థియేటర్స్‌ వార్షికోత్స వాల్లో భాగంగా అలనాటి ప్రముఖ నటి కాంచనకు ‘శోభన్‌బాబు-వంశీ పురస్కార ప్రదానం.’ కనకాభిషేకం, సినీ సంగీత విభావరి, వివిధ కళారూపాల్లో నిష్ణాతులైన వారికి పురస్కారాలు. సవ్యసాచి కల్చరల్‌ అసోసియేషన్‌ వారి హాస్య నాటిక ప్రదర్శన
స్థలం: రవీంద్రభారతి
సమయం: మ. 3 (శుక్రవారం 14న)

చేనేత సంత
కార్యక్రమం: చేనేత చైతన్యవేదిక ఆధ్వర్యంలో ‘చేనేత సంత’
స్థలం: నాగార్జుననగర్‌ కమ్యూనిటీ హాల్‌, అమీర్‌పేట్‌
సమయం: ఉ. 11 – రాత్రి 9 (16 వరకు)