నగరం లో ఈ రోజు కార్యక్రమాలు (నవంబర్ 2)

249
today events in hyderabad
today programs in Hyderabad

కాన్ఫరెన్స్‌
కార్యక్రమం: కాన్ఫిడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఇండస్ర్టీ ఆధ్వర్యంలో ‘టెక్నాలజీ ట్రెండ్స్‌ అండ్‌ ఆపర్చునుటీస్‌ ఇన్‌ మీట్‌ అండ్‌అల్లియిడ్‌ ఇండస్ట్రీస్‌ ఫర్‌ ఏ న్యూ పింక్‌ రెవల్యూషన్‌ అంశంపై ‘మీట్‌ టెక్‌’ కాన్ఫిరెన్స్‌
స్థలం: హోటల్‌ ఐటీసీ కాకతీయ
సమయం: ఉదయం 9గం నుంచి

సమారోహ్‌
కార్యక్రమం: ఆరోరా టెంపుల్‌ ఫర్‌ లర్నింగ్‌ ఆధ్వర్యంలో సమారోహ్‌ కార్యక్రమం.
సభాధ్యక్షుడు: ప్రొఫెసర్‌ వేణుగోపాల్‌
ముఖ్యఅతిథి: డాక్టర్‌ దినేష్‌ శ్రీవాత్సవ
స్థలం: శిల్పకళావేదిక ఆడిటోరియం, మాదాపూర్‌
సమయం: ఉదయం 9గం.
 

వర్క్‌షాప్‌
కార్యక్రమం: ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఇండియా (ఈఎస్‌సీఐ) ఆధ్వర్యంలో ‘ఇండస్ట్రీ-ఇనిస్టిట్యూట్‌-ఇంటరాక్షన్‌ ఫర్‌ ఇండియన్‌ ఇన్నోవేషన్‌ అంశంపై నేషనల్‌
వర్క్‌షాప్‌
స్థలం: ఈఎస్‌సీఐ
సమయం: ఉదయం 10గం.

ప్రోపర్టీ షో
కార్యక్రమం: తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ప్రోపర్టీషో-2018
ముఖ్యఅతిథి: ఎస్‌ జోషి ( సీఎస్‌,గవర్నమెంట్‌ ఆఫ్‌ తెలంగాణ)
స్థలం: హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌
సమయం: ఉదయం 10గం.

‘తెలుగు రథం’ దశాబ్ది ఉత్సవాలు
కార్యక్రమం: మన తెలుగు తేజోమూర్తులు వచనకవితోద్యమారంభకుడు శిష్ట్లా ఉమామహేశ్వరరావుపై ప్రసంగ కార్యక్రమం
విశిష్టఅతిథి: సుధామ
స్థలం: గుండవరపు హనుమంతరావు కళావేదిక, త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి
సమయం: సా. 6 (4వ తేదీ వరకు)

సాంస్కృతిక కార్యక్రమాలు
కార్యక్రమం: టెట్రా సాఫ్ట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో సమన్వయ్‌ యాన్యువల్‌ టౌన్‌ హాల్‌ మీటింగ్‌ సందర్భంగా డ్యాన్స్‌,సింగింగ్‌, ఫ్యాషన్‌ షో
స్థలం: సైబర్‌ కన్వెన్షన్స్‌
సమయం: సాయంత్రం 5.45గం.


చేనేత సంత
కార్యక్రమం: చేనేత చైతన్య వేదిక ఆధ్వర్యంలో ‘చేనేత సంత’
స్థలం: నాగార్జున నగర్‌ కమ్యూనిటీ హాల్‌, అమీర్‌పేట్‌
సమయం: ఉ. 11 – 9 (3వ తేదీ వరకు)

ఆర్ట్‌క్యాంప్‌
కార్యక్రమం: తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ విద్యార్థులకు ఆర్ట్‌ క్యాంప్‌
స్థలం: స్టేట్‌ గ్యాలరీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌, మాదాపూర్‌
సమయం: సా. 5 – 7గం (5వ తేదీవరకు)