గాన తరంగాలు
కార్యక్రమం: సచ్చిదానంద కళాపీఠం, శంకరం వేదిక నిర్వహణలో.. గణపతి సచ్చిదానంద స్వామీజీ జన్మదిన మంత్రపుష్పం. సచ్చిదానందం చిన్నారుల సంగీత, నృత్య, వాద్య ప్రదర్శనలు. ‘తరం తరం నిరంతరం’ నాలుగు తరాల గాన తరంగాలు
అతిథులు: రోశయ్య, తదితరులు
స్థలం: త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి
సమయం: సా. 5
ప్రసంగం
కార్యక్రమం: శిఖరం ఆర్ట్ థియేటర్స్, త్యాగరాయ గానసభల నిర్వహణలో.. రుషి జీవన్ సమాజ్ వ్యవస్థాపకుడు మదన్‌గుప్తాచే ‘పురాతన భారతీయ వైజ్ఞానిక ప్రతిభ’ అంశంపై ప్రసంగం
స్థలం: కళా సుబ్బారావు కళావేదిక, చిక్కడపల్లి
సమయం: సా. 6
ధర్నా
కార్యక్రమం: ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నిర్వీర్యం చేసిన సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ, ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని కోరుతూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ఏఐఏడబ్ల్యూయూ, టీజీఎస్, ఐద్వా, టీఏజీఎస్ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా
స్థలం: హైదరాబాద్ కలెక్టర్
కార్యాలయం, నాంపల్లి
సమయం: ఉ. 12
మెగా హెల్త్ క్యాంప్ & సమ్మర్ క్యాంప్
కార్యక్రమం: ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(హైదరాబాద్ బ్రాంచ్) ఆధ్వర్యంలో… ఉచిత మెగా హెల్త్ క్యాంప్, సమ్మర్ క్యాంప్
స్థలం: జై లోధేశ్వర్ భవన్, రాణి అవంతీబాయి లోధ్ భవన్, ధూల్‌పేట్
సమయం: ఉ. 9 – 12 (29 వరకు)
పబ్లిక్ స్పీకింగ్ వర్క్‌షాప్
కార్యక్రమం: మీడియా జంక్షన్ నిర్వహణలో ట్రైనర్: డి.రాంచంద్రంచే పబ్లిక్ స్పీకింగ్ వర్క్‌షాప్
స్థలం: మీడియా జంక్షన్, పర్ధని టవర్, గోల్కొండ క్రాస్‌రోడ్స్, ముషీరాబాద్
సమయం: సా. 6 – 9.30 (27 వరకు)
చేరియాల్ వర్క్‌షాప్
కార్యక్రమం: ఆర్టీ సమ్మర్స్‌లో భాగంగా… ‘చేరియాల్ వర్క్‌షాప్’
స్థలం: ది గ్యాలరీ కేఫ్, రోడ్ నెం. 10, బంజారాహిల్స్
సమయం: ఉ. 9.30 – 12 (30 వరకు)
సమ్మర్ క్యాంప్
కార్యక్రమం: గోతె జెంత్రం నిర్వహణలో… జర్మన్ సమ్మర్ కోర్స్… 8-13 ఏళ్ల బాల బాలికలకు… (గేమ్స్, పజిల్స్, సాంగ్స్, స్టోరీస్, లాంగ్వేజ్ స్కిల్స్: స్పీకింగ్, రైటింగ్, రీడింగ్)
స్థలం: అవర్ సేక్రెడ్ స్పేస్, సర్దార్ పటేల్ రోడ్, (సికింద్రాబాద్)
వివరాలకు: 9030613344
సమయం: ఉ. 9 – 12.30(జూన్ 1 వరకు)