నగరం లో ఈ రోజు కార్యక్రమాలు (మే 23)

297
today programs in hyderabad

పురస్కారాల ప్రదానోత్సవాలు
కార్యక్రమం: రాగరాగిణి ఆర్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో… సినీ, టీవీ నటి, శాస్త్రీయ కళాకారిణి జయలలితకు ‘స్వర్ణపతకంతో ప్రజ్ఞా పురస్కారం’, ‘ఝుమ్మంది గానం’ బాలు యుగళ గీత విభావరి
అతిథులు: రోశయ్య, తదితరులు
సభాధ్యక్షుడు: పి.విజయబాబు
స్థలం: త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి
సమయం: సా. 4

కార్యక్రమం: శంకరం వేదిక, త్యాగరాయ గానసభల నిర్వహణలో… డాక్టర్‌ కళా వెంకట దీక్షితులు వర్ధంతి, పురస్కార ప్రదానం
స్థలం: కళా వెంకట దీక్షితులు కళావేదిక, చిక్కడపల్లి
సమయం: సా. 6



‘ఎలక్ట్రిక్‌ మొబిలిటీ…’ సదస్సు
కార్యక్రమం: అస్సోచాం, ఫ్ట్యాప్సీ సంయుక్త ఆధ్వర్యంలో… ‘ఎలక్ట్రిక్‌ మొబిలిటీ-బియాండ్‌ మొబిలిటీ’ అంశంపై సదస్సు
అతిథులు: కేటీఆర్‌, మంత్రి పి.మహేందర్‌ రెడ్డి, జయేశ్‌ రంజన్‌, తదితరులు
స్థలం: హోటల్‌ పార్క్‌ హయత్‌
సమయం: ఉ. 10

మెగా హెల్త్‌ క్యాంప్‌ & సమ్మర్‌ క్యాంప్‌
కార్యక్రమం: ఫ్యామిలీ ప్లానింగ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(హైదరాబాద్‌ బ్రాంచ్‌) ఆధ్వర్యంలో… ఉచిత మెగా హెల్త్‌ క్యాంప్‌, సమ్మర్‌ క్యాంప్‌
స్థలం: జై లోధేశ్వర్‌ భవన్‌, రాణి అవంతీబాయి లోధ్‌ భవన్‌, ధూల్‌పేట్‌
సమయం: ఉ. 9 – 12 (29 వరకు)

సమ్మర్‌ క్యాంప్‌
కార్యక్రమం: గోతె జెంత్రం నిర్వహణలో… జర్మన్‌ సమ్మర్‌ కోర్స్‌… 8-13 ఏళ్ల బాల బాలికలకు… (గేమ్స్‌, పజిల్స్‌, సాంగ్స్‌, స్టోరీస్‌, లాంగ్వేజ్‌ స్కిల్స్‌: స్పీకింగ్‌, రైటింగ్‌, రీడింగ్‌)
స్థలం: అవర్‌ సేక్రెడ్‌ స్పేస్‌, సర్దార్‌ పటేల్‌ రోడ్‌, (సికింద్రాబాద్‌)
వివరాలకు: 9030613344
సమయం: ఉ. 9 – 12.30(జూన్‌ 1 వరకు)