నగరం లో ఈ రోజు కార్యక్రమాలు (మే 21)

370
today programs

సమావేశాలు
కార్యక్రమం: దళిత బహుజన రిసోర్స్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో తెలంగాణలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ అమలుపై సమావేశం.
ముఖ్యఅతిథి: సైదులు(జాయింట్‌ కమిషనర్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌, తెలంగాణ. జీవన్‌కుమార్‌ (హ్యూమన్‌ రైట్స్‌ఫోరం), సౌమ్యా కిడాంబి(డైరక్టర్‌, సోషల్‌ ఆడిట్‌) టి గోపాల్‌రావు (రిటైర్డ్‌ ఐఏఎస్‌)
స్థలం: అంబేద్కర్‌ భవన్‌, లోయర్‌ ట్యాంక్‌బండ్‌
సమయం: ఉదయం 11గం.

పార్టీ సమావేశం
కార్యక్రమం: రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సమావేశం.
స్థలం: బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌
సమయం: ఉదయం 10గం.



 

వేడుకలు
కార్యక్రమం: తెలంగాణ చాంబర్స్‌ ఆఫ్‌ ఈవెంట్స్‌ ఇండస్ర్టీ ఆధ్వర్యంలో ఇన్‌వెస్టిట్యూర్‌
వేడుకలు
స్థలం: ద పార్క్‌ హోటల్‌, సోమాజిగూడ
సమయం: మధ్యాహ్నం 3గం.

ఆర్టీ సమ్మర్స్‌
కార్యక్రమం: మందాకిని చే ‘బ్రష్‌ లెటరింగ్‌ వర్క్‌షాప్‌’
స్థలం: ది గ్యాలరీ కేఫ్‌, రోడ్‌ నెం. 10, బంజారాహిల్స్‌
సమయం: ఉ. 9.30 – 11.30

అరంగేట్రం
కార్యక్రమం: కుమారి శ్వేతా రఘునాథన్‌ భరతనాట్య అరంగేట్రం
స్థలం: ఎన్టీఆర్‌ ఆడిటోరియం, తెలుగు యూనివర్సిటీ
సమయం: సాయంత్రం 6గం.

వార్షికోత్సవం
కార్యక్రమం: సప్తరుషి యోగ విద్యాకేంద్రం ఆధ్వర్యంలో వైకే వాక్‌ మూడో వార్షికోత్సవం.
ముఖ్యఅతిథి: మాజీ డీజీపీ అరవిందరావు
స్థలం: అల్కపూర్‌ పార్క్‌, పుప్పాలగూడ
సమయం: ఉదయం 6నుంచి 8వరకు


 

సమ్మర్‌ క్యాంప్స్‌
కార్యక్రమం: క్రియాయోగ సంస్థాన్‌ ఆధ్వర్యంలో… 7-16 సం.ల బాల బాలికలకు జాతీయ స్థాయి వేసవి శిక్షణా శిబిరం (ఆచార వ్యవహారాలు, ప్రాచీన కళలు, సాహస క్రీడలు)
వివరాలకు: 9392106014, 8297146555. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సమ్మర్‌క్యాంప్‌ ఇండియా.నెట్‌ (నేటి వరకు)

కార్యక్రమం
గోతె జెంత్రం నిర్వహణలో… జర్మన్‌ సమ్మర్‌ కోర్స్‌… 8-13 ఏళ్ల బాల బాలికలకు… (గేమ్స్‌, పజిల్స్‌, సాంగ్స్‌, స్టోరీస్‌, లాంగ్వేజ్‌ స్కిల్స్‌: స్పీకింగ్‌, రైటింగ్‌, రీడింగ్‌)
స్థలం: అవర్‌ సేక్రెడ్‌ స్పేస్‌, సర్దార్‌ పటేల్‌ రోడ్‌, (సికింద్రాబాద్‌)
వివరాలకు: 9030613344
సమయం: ఉ. 9 – 12.30(జూన్‌ 1 వరకు)