కవి సమ్మేళనం
కార్యక్రమం: తెలుగు భాషా చైతన్య సమితి, తెలంగాణ సాహితీ ఆధ్వర్యంలో… సాహితీవేత్త ద్వానా శాస్త్రి సప్తతి పూర్తి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ‘కవి సమ్మేళనం’, ‘కవితార్చన’ పుస్తకావిష్కరణ
అతిథి: డాక్టర్ ఎన్.గోపి
స్థలం: సుందరయ్య విజ్ఞానకేంద్రం
సమయం: మ. 2
గ్రంథావిష్కరణ
కార్యక్రమం: ‘పాడుతా తీయగా…’ ఖండకావ్యం ఆవిష్కరణ
అతిథులు: కేవీ రమణాచారి, శ్రీరంగాచార్య, పర్యాద కృష్ణమూర్తి
అతిథుల సందేశాలు: మాధవపెద్ది చినవెంకన్న, కసిరెడ్డి వెంకటరెడ్డి, మనస చెన్నప్ప, తిరునగరి, శంకర నారాయణ
స్థలం: శివానందాశ్రమం, పద్మారావునగర్, సికింద్రాబాద్
సమయం: ఉ. 10.30
మ్యూజికల్ నైట్
కార్యక్రమం: యునిక్ ఈవెంట్స్ ్క్ష ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్వహణలో ‘సహారా’ మెగా మ్యూజికల్ & కల్చరల్ నైట్
అతిథులు: స్వామిగౌడ్, కేవీ రమణాచారి, తదితరులు
స్థలం: రవీంద్రభారతి
సమయం: సా. 6
సినీ యుగళ గీతాలు
కార్యక్రమం: ప్రవీణ్ కల్చరల్ అసోసియేషన్ నిర్వహణలో ‘పాహి రామప్రభో… వరదా సుఖదా… పాహిదీన బంధో’ ప్రముఖ సంగీత దర్శకుల సినీ యుగళ గీతాలు
స్థలం: త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి
సమయం: సా. 4.30
మరాఠి కల్చరల్ ఫెస్టివల్
కార్యక్రమం: మిత్రాంగన్ మహారాష్ట్రియన్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ‘మరాఠి కల్చరల్ & ఫుడ్ ఫెస్టివల్’
స్థలం: అంఫి థియేటర్, శిల్పారామం
సమయం: సా. 5
లైఫ్‌స్టైల్ ఎగ్జిబిషన్
కార్యక్రమం: రోషికా మాధురి ఈవెంట్స్ ఆధ్వర్యంలో… లైఫ్‌స్టైల్ ఎగ్జిబిషన్
స్థలం: కళింగ ఫంక్షన్ హాల్, రోడ్ నెం.12, బంజారాహిల్స్
సమయం: ఉ. 9 – 9
ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ
కార్యక్రమం: ఆర్యవైశ్య మహాసభ
స్థలం: శుభం కన్వెన్షన్, నాగోల్
సమయం: ఉ. 10
గొల్లకురుమల బహిరంగ సభ
కార్యక్రమం: 1970 వరకు వున్న ఎస్.ఎన్.టి. రిజర్వేషన్ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ‘గొల్లకురుమల బహిరంగ సభ’
స్థలం: పరేడ్ గ్రౌండ్స్
సమయం: మ. 2
సన్మానం
కార్యక్రమం: ఆంధ్రప్రదేశ్ కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించబడిన కొత్తపల్లి సుబ్బారాయుడు (మాజీ మంత్రివర్యుడు, శాసన సభ ్క్ష లోక్‌సభ సభ్యుడు)కు సన్మానం
అతిథి: జస్టిస్ గ్రంధి భవానీ ప్రసాద్
స్థలం: ఆల్ ఇండియా తెలగకాపు బలిజ సంఘం ఆవరణ, లోయర్ ట్యాంక్‌బండ్ రోడ్
సమయం: సా. 4