నగరం లో ఈ రోజు కార్యక్రమాలు (జూన్ 02)

331
today programs

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం
కార్యక్రమం: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా… వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు
స్థలం: శిల్పారామం
సమయం: సా. 5.45 (రేపటి వరకు)

కార్యక్రమం: తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో… రాష్ట్రావతరణ ఉత్సవాలు
అతిథులు: డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, తలసాని, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరవుతారు
స్థలం: ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, నాంపల్లి
సమయం: సా. 5

కార్యక్రమం: శిఖరం ఆర్ట్‌ థియేటర్స్‌, త్యాగరాయ గానసభల నిర్వహణలో.. తెలంగాణ తేజం అవార్డుల ప్రదానం, శాస్త్రీయ, జానపద నృత్య ప్రదర్శనలు
స్థలం: కళాసుబ్బారావు కళావేదిక, చిక్కడపల్లి
సమయం: సా. 5.30

కార్యక్రమం: ఇన్ఫినిటీ వర్క్స్‌, సేవ్‌ ఉమెన్‌ వాలెంటీర్‌ ఆర్గనైజేషన్‌ల నిర్వహణలో… తెలంగాణ శివ గనదుల ‘51’ బోనాల 3కె వాక్‌ సంబరాలు
స్థలం: నెక్లెస్ రోడ్
సమయం: సా. 5 – 8



 

ఇళయరాగం – బాపు గానం
కార్యక్రమం: సంగీత దర్శకుడు ఇళయరాజా పుట్టినరోజు సందర్భంగా… మ్యూజిక్‌ కంపోజర్‌ మధు బాపు శాస్త్రి నిర్వహణలో ‘ఇళయరాగం- బాపు గానం’
స్థలం: త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి
సమయం: సా. 4.30

స్లాబ్‌ పాటరీ వర్క్‌షాప్‌
కార్యక్రమం: మన్‌ప్రీత్‌ సింగ్‌ నిష్‌తర్‌ చే ‘స్లాబ్‌ పాటరీ వర్క్‌షాప్‌’
స్థలం: రాడ్‌ డిజైన్‌ స్టూడియో, బేగంపేట్‌
సమయం: ఉ. 10 – 1

కౌన్సెలింగ్‌
కార్యక్రమం: కెరీర్స్‌, గోల్‌ సెట్టింగ్‌, లైఫ్‌ స్కిల్స్‌, మోటివేషనల్‌ స్కిల్స్‌ అంశాలపై… స్వామి రామానంద తీర్థ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌, ఆకెళ్ల రాఘవేంద్ర ఫౌండేషన్‌ల ఆధ్వర్యంలో కౌన్సెలింగ్‌
స్థలం: రామానంద తీర్థ ఇనిస్టిట్యూట్‌ ఆవరణ, లేన్‌ నెం.9, బ్రాహ్మణ్‌వాడి, బేగంపేట్‌
సమయం: మ. 3 – 5

డిజైన్‌ షోకేస్‌
కార్యక్రమం: ఫ్యాషన్‌ ్క్ష లైఫ్‌స్టైల్‌ డిజైన్‌ డిపార్ట్‌మెంట్‌వారిచే డిజైన్‌ షోకేస్‌
స్థలం: నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ, న్యూ బిల్డింగ్‌
సమయం: సా. 4

‘ఆరోగ్యం’పై ప్రసంగం రేపు
కార్యక్రమం: డాక్టర్‌ ఎన్‌.సోమశేఖర్‌ రెడ్డిచే ‘ఆరోగ్యానికి నడక దివ్యౌషధం’ అంశంపై ప్రసంగం
స్థలం: ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, పబ్లిక్‌ గార్డెన్స్‌, నాంపల్లి
సమయం: ఉ. 7 (ఆదివారం)