నగరం లో ఈ రోజు కార్యక్రమాలు (ఏప్రిల్ 25)

289
today programs in hyderabad

జోగిని మాతంగి
కార్యక్రమం: సేవ్‌ ఉమన్‌ వాలెంటీర్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో… ’జోగిని మాతంగి’ ఐకాన్స్‌ ఆఫ్‌ తెలంగాణ
స్థలం: తెలంగాణ సారస్వత పరిషత్‌, తిలక్‌ రోడ్‌, బొగ్గులకుంట
సమయం: సా. 5 – 9

పుస్తకావిష్కరణ
కార్యక్రమం: ముద్ర అగ్రికల్చర్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌, మల్టీ స్టేట్‌ కోపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో… ‘ఉత్తేజం’ పుస్తకావిష్కరణ సభ (రచన: టి.రామదాసప్ప నాయుడు)
అతిథులు: డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, కేవీ రమణాచారి, జస్టిస్‌ బి.చంద్రకుమార్‌, తదితరులు
స్థలం: సుందరయ్య విజ్ఞానకేంద్రం
సమయం: సా. 6

థియేటర్‌ ఫెస్టివల్‌
కార్యక్రమం: టీటీఆర్‌సీ ఆధ్వర్యంలో… థియేటర్‌ ఫెస్టివల్‌
స్థలం: రవీంద్రభారతి
సమయం: ఉ. 9 రాత్రి 10

‘ఆర్టీసీ’ అధ్యయన యాత్రలు
కార్యక్రమం: ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో… ముషీరాబాద్‌-1 డిపో వద్ద అధ్యయన యాత్రల ప్రారంభం
అతిథి: కె.రాజిరెడ్డి (యూనియన్‌ ప్రధాన కార్యదర్శి)
స్థలం: ముషీరాబాద్‌-1 డిపో
సమయం: మ. 1

రక్తదాన శిబిరం
కార్యక్రమం: వరల్డ్‌ మిషన్‌ సొసైటీ చర్చ్‌ ఆఫ్‌ గాడ్‌ ఆధ్వర్యంలో ’రక్తదాన శిబిరం‘
స్థలం: గాంధీ హాస్పిటల్‌
సమయం: ఉ. 9.30

పెయింటింగ్‌ ఎగ్జిబిషన్స్‌
కార్యక్రమం: ‘అన్‌బౌండెడ్‌ స్పిరిట్‌’ శీర్షికన ప్రదీ్‌పకుమార్‌ సా చిత్రీకరించిన పెయింటింగ్స్‌ ప్రదర్శన
స్థలం: ఐకాన్‌ ఆర్ట్‌ గ్యాలరీ, రోడ్‌ నెం. 12, బంజారాహిల్స్‌
సమయం: ఉ. 11 – 7
కార్యక్రమం: టీకే రమాసింగ్‌ చిత్రించిన పెయింటింగ్స్‌ ప్రదర్శన
స్థలం: స్టేట్‌ గ్యాలరీ ఆఫ్‌ ఆర్ట్‌, రోడ్‌ నెం.1, మాదాపూర్‌
సమయం: ఉ. 10 – 6