సంగీత విభావరి
కార్యక్రమం: మహితి మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో మహాభాష్యం కుటుంబంచే సంగీత విభావరి
స్థలం: త్యాగరాయగానసభ ప్రధాన ఆడిటోరియం
సమయం: సాయంత్రం 6గం.
నాటక ప్రదర్శన
కార్యక్రమం: రసరంజని హైదరాబాద్
ఆధ్వర్యంలో ‘ప్రియనటనం’ హైదరాబాద్ వారి ‘ఇన్‌కెమెరా’ నాటకం
స్థలం: తెలంగాణ సారస్వత పరిషత్ హాల్
సమయం: సాయంత్రం 6.30గం.
సాంస్కృతిక కార్యక్రమాలు
కార్యక్రమం: ప్లాన్‌జెర్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు
స్థలం: రవీంద్రభారతి
సమయం: ఉదయం 9గం
ప్రసంగం
కార్యక్రమం: వేస్ట్ టూ ఫుడ్ అంశంపై రామ్‌చే ప్రసంగం
స్థలం: గోథెజెంత్రం
సమయం: సాయంత్రం 6.30గం.
సమావేశం
కార్యక్రమం: జాతీయ ఎంబీసీ డీఎన్‌టీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గుర్తింపులేని కులాల సమావేశం, ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన బండ్లప్రకాష్, బడుగుల లింగయ్య యాదవ్‌లకు సత్కారం.
స్థలం: సోమాజిగూడ ప్రెస్‌క్లబ్
సమయం: ఉదయం 11గం.
ఉచిత శిక్షణ
కార్యక్రమం: లైన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ప్యారడైజ్ ఆధ్వర్యంలో ‘ఇంపాక్ట్-2018’పేరుతో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ప్రారంభం.
స్థలం: హరిహరకళాభవన్
సమయం: ఉదయం 10గం.
శోభాయాత్ర
కార్యక్రమం: శ్రీ శంకర సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ శంకర శోభాయాత్ర
స్థలం: శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం, ఆనంద్‌బాగ్ నుంచి శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం మల్కాజిగిరి వరకు
సమయం: సాయంత్రం 5గం.
బ్రహ్మోత్సవాలు
కార్యక్రమం: అష్టలక్ష్మి దేవాలయం 22వ బ్రహ్మోత్సవాలు
స్థలం: వాసవి కాలనీ, కొత్తపేట
సమయం: 23వ తేదీ వరకు
పెయింటింగ్ ఎగ్జిబిషన్స్
కార్యక్రమం: ‘అన్‌బౌండెడ్ స్పిరిట్’ శీర్షికన ప్రదీ్‌పకుమార్ సా చిత్రీకరించిన పెయింటింగ్స్ ప్రదర్శన
స్థలం: ఐకాన్ ఆర్ట్ గ్యాలరీ, రోడ్ నెం. 12, బంజారాహిల్స్
సమయం: ఉ. 11 – 7 (ఈ నెల 25 వరకు)
మోడలింగ్ వర్క్‌షాప్
కార్యక్రమం: జాయెస్ లైఫ్‌స్టైల్ ఆధ్వర్యంలో… ‘సమ్మర్ స్పెషల్ మోడలింగ్ వర్క్‌షాప్’
స్థలం: జాయెస్ లైఫ్‌స్టైల్, రోడ్ నెం. 13, బంజారాహిల్స్
సమయం: ఉ. 11 – 7 (ఈ నెల 22 వరకు)
ప్రతిష్ఠాపన మహోత్సవం
కార్యక్రమం: హరేకృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో స్వయంభు లక్ష్మీ నరసింహస్వామి జీర్ణోద్ధరణ ప్రయుక్త నూతన స్వర్ణ ఆలయ ప్రతిష్ఠ కుంభప్రోక్షణ మహోత్సవం
స్థలం: స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం, ఎమ్మెల్యే కాలనీ, బంజారాహిల్స్
సమయం: ఉ. 7 – 12. సా. 5.30 – 8 (22వరకు)
సదస్సు 24న
కార్యక్రమం: కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రవేశపెట్టిన జాతీయ ఈవే- బిల్ విధానం, అమలులో వస్తున్న ఇబ్బందుల గురించిన సదస్సు 24న
సభాధ్యక్షుడు: ప్రముఖ జీఎ్‌సటీ నిపుణుడు ఎస్‌ఎస్ పాణిగ్రహీ
స్థలం: రెడ్‌హిల్స్‌లోని ఫెడరేషన్ హౌస్
ఈ సదస్సులో పాల్గొనే ఆసక్తికల్గిన వారు. తమ పేర్లను ఈనెల 23వ తేదీలోగా నమోదుచేసుకోవాలి. ఇతర వివరాల కోసం 8008804529 నెంబర్‌ను సంప్రదించాలి.