‘జ్ఞాపకాలలో ఇంద్రవెల్లి’ ఆవిష్కరణ
కార్యక్రమం: ఇంద్రవెల్లి అమరవీరుల స్మారక స్తూపం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో… ‘జ్ఞాపకాలలో ఇంద్రవెల్లి’ గ్రంథావిష్కరణ
అతిథులు: పొత్తూరి వెంకటేశ్వరరావు, కనక లఖేరావు, మెస్రం దుర్గు, ఎస్.జీవన్‌కుమార్
స్థలం: ప్రెస్‌క్లబ్, సోమాజిగూడ
సమయం: మ. 12
పురస్కారాల ప్రదానోత్సవాలు
కార్యక్రమం: డాక్టర్ అంపశయ్య నవీన్‌కు, డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి-వంశీ సాహితీ పురస్కార ప్రదానం
అతిథులు: ఏబీకే ప్రసాద్, తదితరులు
స్థలం: రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్
సమయం: సా. 5
కార్యక్రమం: డాక్టర్ రాజేంద్రప్రసాద్ 40ఏళ్ల సినీ ఇండస్ట్రీ సెలబ్రేషన్స్, ఈ సందర్భంగా ‘లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డు’ ప్రదానం
స్థలం: రవీంద్రభారతి
సమయం: సా. 6
ఎందరో మహానుభావుల మధురస్మృతులతో..
కార్యక్రమం: త్యాగరాయ గానసభ నిర్వహణలో… సాహితీవేత్త ఉత్పల సత్యనారాయణాచార్య జయంతి, బాపిరాజు సమర్పణలో ‘అలనాటి మధుర సినీగీతాలు’, శిఖరం ఆధ్వర్యంలో ‘రాజా’ చిత్ర ప్రదర్శన
స్థలం: కళా లలిత కళావేదిక, చిక్కడపల్లి
సమయం: సా. 6
శ్రవణానంద చిత్రలహరి
కార్యక్రమం: స్వరభావలాహిరి ఆధ్వర్యంలో ‘శ్రవణానంద చిత్రలహరి’
స్థలం: త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి
సమయం: సా. 5
ప్రతిష్ఠాపన మహోత్సవం
కార్యక్రమం: హరేకృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో స్వయంభు లక్ష్మీ నరసింహస్వామి జీర్ణోద్ధరణ ప్రయుక్త నూతన స్వర్ణ ఆలయ ప్రతిష్ఠ కుంభప్రోక్షణ మహోత్సవం
స్థలం: స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం, ఎమ్మెల్యే కాలనీ, బంజారాహిల్స్
సమయం: ఉ. 7 – 12. సా. 5.30 – 8 (22వరకు)
సమ్మర్ క్యాంపు
కార్యక్రమం: కేంబ్రిడ్జ్ పబ్లిక్‌స్కూల్ ఆఽధ్వర్యంలో.. 3 నుంచి 12 సంవత్సరాల పిల్లలకు పలు అంశాల్లో శిక్షణ
స్థలం: స్కూల్ ఆవరణలో.. (16 మే వరకు)
పెయింటింగ్ ఎగ్జిబిషన్స్
కార్యక్రమం: ‘అన్‌బౌండెడ్ స్పిరిట్’ శీర్షికన ప్రదీ్‌పకుమార్ సా చిత్రీకరించిన పెయింటింగ్స్ ప్రదర్శన
స్థలం: ఐకాన్ ఆర్ట్ గ్యాలరీ, రోడ్ నెం. 12, బంజారాహిల్స్
సమయం: ఉ. 11 – 7 (ఈ నెల 25 వరకు)
మోడలింగ్ వర్క్‌షాప్
కార్యక్రమం: జాయెస్ లైఫ్‌స్టైల్ ఆధ్వర్యంలో… ‘సమ్మర్ స్పెషల్ మోడలింగ్ వర్క్‌షాప్’
స్థలం: జాయెస్ లైఫ్‌స్టైల్, రోడ్ నెం. 13, బంజారాహిల్స్
సమయం: ఉ. 11 – 7 (ఈ నెల 22 వరకు)
బ్రహ్మోత్సవాలు
కార్యక్రమం: ద్వావింశతి తమ బ్రహ్మోత్పవాలు, ఇష్ఠి హవనములు, ఉన్నత విద్యావ్యాప్తికి ‘హయగ్రీవేష్టి’
స్థలం: అష్టలక్ష్మి ఆలయం, వాసవీ కాలనీ, కొత్తపేట
సమయం: ఉ. 5 – 1. సా. 5 – 10
పతకాల ప్రదానం
కార్యక్రమం: అకాడమిక్‌అవార్డ్స్ ఫంక్షన్‌లో 2016-17 విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్ 6 విభాగాల్లో అత్యున్నత ప్రతిభ కనబర్చిన టాప్ ర్యాంకర్స్‌కు 17 మందికి గోల్డ్ మెడల్స్, 16 మందికి నగదు బహుమతులు, 18 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం
అతిథులు: ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, ఓయూ వీసీ ప్రొఫెసర్ రామచంద్రం
స్థలం: ఓయూ ఇంజనీరింగ్ కాలేజీ