today programs in Hyderabad
పుస్తకాల ఆవిష్కరణలు ‘శ్రీదేవి కథ’
కార్యక్రమం: యువకళావాహిని & సీల్‌వెల్ కార్పొరేషన్‌ల నిర్వహణలో పసుపులేటి రామారావు రచించిన ‘అతిలోకసుందరి శ్రీదేవి కథ’ పుస్తకావిష్కరణ
అతిథులు: తమ్మారెడ్డి భరద్వాజ, రకుల్ ప్రీత్ సింగ్, బండారు సుబ్బారావు, బీవీఎస్‌ఎన్ ప్రసాద్, ఆర్.నారాయణమూర్తి, రేలంగి నరసింహారావు, కె.అచ్చిరెడ్డి, వైవీఎస్ చౌదరి, శివాజీ రాజా, ప్రతాని రామకృష్ణగౌడ్, మాదాల రవి
స్థలం: ప్రసాద్ ఫిలిం ల్యాబ్, బంజారాహిల్స్
సమయం: ఉ. 10
‘ఇంద్రజాలం’
కార్యక్రమం: తెలంగాణ మేజిక్ అకాడమీ నిర్వహణలో డాక్టర్ బీవీ పట్టాభిరాం రచించిన ‘ఇంద్రజాలం’ పుస్తకావిష్కణ
అతిథులు: డాక్టర్ కేవీ రమణాచారి, బాద్మి శివకుమార్, మర్రి రమేష్, తదితరులు
స్థలం: రవీంద్రభారతి సమావేశ మందిరం
సమయం: సా. 6
చదువుల భారాన్ని తగ్గించడమెలా?
కార్యక్రమం: ప్రపంచ ఆనంద దినోత్సవం సందర్భంగా ‘ఆనందదాయకమైన చదువు – పిల్లల్లోని అంతర్గత సామర్థ్యాలను వెలికి తీయడంలో దాని పాత్ర’ అంశంపై చర్చ, డాక్టర్ దేశినేని వెంకటేశ్వరరావు రచించిన
‘పిల్లలపై చదువుల భారాన్ని తగ్గించడం ఎలా?’ ఆవిష్కరణ
అతిథులు: డాక్టర్ జయప్రకాశ్ నారాయణ, తదితరులు
స్థలం: ప్రెస్‌క్లబ్, సోమాజిగూడ
సమయం: ఉ. 11
ఆ పాత మధుర గీతాలు
కార్యక్రమం: త్యాగరాయ గానసభ నిర్వహణలో సాహితీవేత్త వేదుల సత్యనారాయణ శాస్త్రి జయంతి సందర్భంగా ‘ఆ పాత మధుర గీతాలు’
స్థలం: కళా లలిత కళావేదిక, చిక్కడపల్లి
సమయం: సా. 6
‘ఆకాంక్ష’ వార్షికోత్సవం
కార్యక్రమం: ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ వార్షికోత్సవం
అతిథులు: ఎన్.రామచందర్‌రావు(ఎమ్మెల్సీ), చొక్కాపు వెంకటరమణ, తదితరులు
స్థలం: కళా దీక్షితులు కళావేదిక, చిక్కడపల్లి
సమయం: సా. 5.30
ఆర్ట్ ఎగ్జిబిషన్
కార్యక్రమం: ఆర్టిస్ట్ హరి ‘ఆర్ట్ షోకేస్’
స్థలం: మ్యూస్ ఆర్ట్ గ్యాలరీ, మారియట్ హోటల్
సమయం: ఉ. 11 – 8 (31 వరకు)
today programs in Hyderabad
వీవింగ్ ఆర్ట్
కార్యక్రమం: వీవింగ్ – ద మూవింగ్ యార్న్స్ (కాంటెంపరరీ టెక్స్‌టైల్ ఆర్ట్ ఎగ్జిబిషన్)
స్థలం: అలియాన్స్ ఫ్రాంసైజ్
సమయం: ఉ. 9.30 – 8 (వీవింగ్ ఎగ్జిబిషన్ 22 వరకు)
గ్రేవ్ ఆఫ్ ది ఫైర్‌ఫ్లైస్
కార్యక్రమం: ‘గ్రేవ్ ఆఫ్ ది ఫైర్‌ఫ్లైస్’ (ఎ యంగ్ బాయ్ అండ్ హిస్ లిటిల్ సిస్టర్ స్ట్రగుల్ టు సర్వైవ్ ఇన్ జపాన్ డ్యూరింగ్ వరల్డ్ వార్-2) ఫిల్మ్
స్థలం: లామకాన్
సమయం: సా. 7