బ్రహ్మోత్సవాలు
కార్యక్రమం: పద్మావతీ గోదాసమేత వేంకటేశ్వర స్వామి 14వ వార్షికోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు. బాలభోగ నివేదన,సుదర్శన హవనం, హనుమత్ వాహన సేవ
స్థలం: వేంకటేశ్వరస్వామి ఆలయం, సెవెన్‌హిల్స్, నిజాంపేట్ రోడ్, కూకట్‌పల్లి
సమయం: ఉదయం 7నుంచి (ఉత్సవాలు: 12వ తేదీ వరకు)
పుస్తకాల ఆవిష్కరణ
కార్యక్రమం: ‘న్యూస్ ఇన్ ఎంటర్‌టైన్‌మెంట్, ఇంట్రడక్షన్ టూ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ ఇన్ ఇండియా’ పుస్తకాల ఆవిష్కరణ
ముఖ్యఅతిథి: కేటీఆర్ (టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ )
సభాధ్యక్షుడు: ప్రొఫెసర్ కె. స్టీవెన్‌సన్
గౌరవఅతిథులు: ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, అల్లం నారాయణ, ఏభూషి యాదగిరి, రవిప్రకాష్, క్రాంతి కిరణ్, బొల్లం మల్లయ్య యాదవ్
పుస్తక రచయిత: డాక్టర్ బొల్లం తిరుపతి
స్థలం: సోమాజిగూడ ప్రెస్‌క్లబ్
సమయం: ఉదయం 10.00
శిక్షణ శిబిరం
కార్యక్రమం: ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం, ప్రభుత్వ ప్రాచ్య లిఖిత గ్రంథాలయం, పరిశోధనాలయం హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో ‘ తెలుగు శాసనాలు, తాళపత్ర గ్రంథాలు, రాతప్రతులపై శిక్షణ శిబిరం’ ప్రారంభం
ముఖ్యఅతిథి: ఆచార్య ఎస్ రామచంద్రం (వీసీ,ఓయూ)
ప్రారంభం: ఆచార్య ఎస్వీ సత్యనారాయణ (వీసీ, తెలుగు యూనివర్సిటీ)
కీలకోపన్యాసం: ఆచార్య ఎస్వీ సుందరం ( విశ్రాంతాచార్యులు , మైసూరు యూనివర్సిటీ)
గౌరవఅతిథి: ఆకునూరి మురళి (ఐఏఎస్)
ఆత్మీయఅతిథులు: ఆచార్య రవ్వా శ్రీహరి, ఆచార్య జయధీర్ తిరుమల్‌రావు
స్థలం: ప్రభుత్వ ప్రాచ్య లిఖిత గ్రంథాలయం, పరిశోధనాలయం, ఓయూ క్యాంపస్
సమయం: ఉదయం 10గం.
ప్రారంభం
కార్యక్రమం: ఇన్నోవివి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ప్రారంభం
ముఖ్యఅతిథులు: కేథరిన్ హడ్డా, విప్లవ్ కుమార్, నవీన్ మిట్టల్
ప్రత్యేక అతిథులు: కె. పద్మనాభయ్య, అంజనీకుమార్ (సీపీ)
స్థలం: అదిత్యా ఎన్‌క్లేవ్, వెంకటగిరి, జూబ్లీహిల్స్
సమయం: ఉదయం 10గం.
ఘంటసాల గానామృతం
కార్యక్రమం: ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘంటసాల వర్ధంతి సందర్భంగా అభిషేకాలు, ఆరాధనోత్సవాల్లో భాగంగా ఘంటసాల గానామృతం. దివ్యాంగ కళాకారుడు శాయి బ్రిజేష్ కు సద్గురు ఘంటసాల అవార్డు ప్రదానం
ముఖ్యఅతిథి: గాయకుడు చంద్రతేజ
స్థలం: ఘంటసాల గుడి, కుంట్లూరు
సమయం: ఉదయం 7గంటల నుంచి.
పొలిటికల్ ఆర్ట్ ఎగ్జిబిషన్
కార్యక్రమం: ఇండియా ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ‘ది ఇంక్డ్ ఇమేజ్’ పొలిటికల్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ (కార్టూన్స్ , క్యారికేచర్స్).
ఆర్టిస్ట్: శంకర్ పరమర్తి
స్థలం: ఐసీసీఆర్ ఆర్ట్ గ్యాలరీ, కళాభవన్, రవీంద్రభారతి
సమయం: ఉ. 11 – 6 (21 వరకు)