హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ ‘హానర్ 9ఐ 2018’ ని ఇవాళ విడుదల చేసింది. బ్లాక్, బ్లూ, గ్రీన్, పర్పుల్ రంగుల్లో ఈ ఫోన్ 64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో రూ.14,640, రూ.17,780 ధరలకు వినియోగదారులకు లభ్యం కానుంది. ఇందులో పలు ఆకర్షణీయమైన ఫీచర్లను యూజర్లకు అందిస్తున్నారు.
హానర్ 9ఐ 2018 ఫీచర్లు…
5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే,
1080 x 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,
ఆక్టాకోర్ ప్రాసెసర్,
4 జీబీ ర్యామ్,
64/128 జీబీ స్టోరేజ్,
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 8.0 ఓరియో
హైబ్రిడ్ డ్యుయల్ సిమ్,
13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు,
16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,
ఫింగర్‌ప్రింట్ సెన్సార్,
4జీ వీవోఎల్‌టీఈ,
బ్లూటూత్ 4.2,
3000 ఎంఏహెచ్ బ్యాటరీ.