ఫ్లిప్‌కార్ట్ ట్రివియా క్విజ్ – డిస్కౌంట్ కూపన్లు & సూపర్ నాణేలు గెలుచుకోండి

268
Flipkart Trivia Daily Quiz 21 February 2021 Answers

ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రతి రోజు ఉదయం 12 గంటలకు ప్రారంభం అయ్యే ట్రివియా క్విజ్ ఇప్పుడు మరొక సారి అందుబాటులో ఉంది. ఉదయం క్విజ్‌లో పాల్గొన్న వారికి ఫ్లిప్‌కార్ట్‌ డిస్కౌంట్ కూపన్లు మరియు ఫ్లిప్‌కార్ట్ సూపర్ నాణేలను గెలుపొందే గొప్ప అవకాశాన్ని ఇస్తున్నది.

ఈ బహుమతులు గెలవడానికి క్విజ్ లో మొత్తం ఐదు ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వవలసి ఉంటుంది. అయితే దీనికి కాస్త జనరల్ కనౌలెడ్జ్ తో పాటుగా కొద్దిగా గేమ్స్ మీద అవగాహనను కలిగి ఉంటే చాలు. కానీ మధ్యాహ్నం 12 గంటల లోపు మాత్రమే ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలను ఇవ్వవలసి ఉంటుంది.

ఫ్లిప్‌కార్ట్ ట్రివియా క్విజ్

గేమ్ జోన్ విభాగంలో ఈ క్విజ్‌ఉంటుంది. దీనిలో అడిగే ప్రతి ప్రశ్నకు 4 నాలుగు సమాధానాలు ఉంటాయి. వీటిలో సరైన సమాధానం ఎంచుకోవలసి ఉంటుంది. నేటి క్విజ్ లో ఐదు సరైన సమాధానాలకు ఇచ్చిన మొదటి 50,000 మంది మాత్రమే రోజువారి క్విజ్ బహుమతికి అర్హులు అవుతారు. లక్కీ డ్రా ద్వారా విన్నర్ లను ఎన్నుకుంటారు.

  • క్విజ్ బహుమతులు: జెమ్స్, వోచర్లు & బహుమతులు
  • మొత్తం బహుమతులు: 1 లక్ష + బహుమతులు
  • అందుబాటులో ఉండేది : ఫ్లిప్‌కార్ట్ గేమ్ ఆప్
  • ప్రశ్నలు : జనరల్ నాలెడ్జి & కరెంటు అఫైర్స్
  • తేదీ & సమయం: 21 ఫిబ్రవరి, 12 AM నుండి 2 PM వరకు

ఫ్లిప్ కార్ట్ డైలీ ట్రివియా క్విజ్ ఎలా ఆడాలి ?

  1. గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆప్ స్టోర్ నుండి ఫ్లిప్ కార్ట్ ఆప్ ని డౌన్ లోడ్ చేసుకోవాలి.
  2. ఫ్లిప్ కార్ట్ అకౌంట్ తో సైన్ ఇన్ అవ్వాలి. ఒకవేళ అకౌంట్ లేకపోతె కొత్తగా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి.
  3. ఇప్పుడు కుడి వైపు కింద వున్నా గేమ్స్ సెక్షన్ ని క్లిక్ చేయండి.
  4. ఇక గేమ్ ఆడండి..( ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.)

ఫ్లిప్‌కార్ట్‌ నేటి క్విజ్‌ – ప్రశ్నలు మరియు సమాధానాలు

Q 1: ది వెల్‌కమ్ సిరీస్ ఆఫ్ ఫిల్మ్స్‌లో, అనిల్ కపూర్ మజ్ను భాయ్ అయితే నానా పటేకర్…
సమాధానం: ఉదయ్ భాయ్

Q 2: 2009 బాలీవుడ్ ఫిల్మ్ అల్లాదీన్ లో, జెనీ పాత్రను ఎవరు పోషించారు?
సమాధానం: అమితాబ్ బచ్చన్

Q 3: నటుడిగా మారడానికి ముందు నటుడు సునీల్ దత్ యొక్క వృత్తి ఏమిటి?
సమాధానం: రేడియో జాకీ

Q 4: ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రచురించిన ప్రపంచంలోని 1 వ బిలియనీర్ రాపర్ ఎవరు?
సమాధానం: జే-జెడ్

Q 5: ఏ బాలీవుడ్ చిత్రం లో విలన్ చనిపోడు?
సమాధానం: షోలే

పై సమాధానాలను ఈ రోజు ఉదయం 12 గంటలలోపు ఫ్లిప్ కార్ట్ ఆప్ లో ట్రివియా క్విజ్ లో సబ్మిట్ చేయండి. విలువైన బహుమతులు గెలుపొందండి..