నగరం లో ఈ రోజు కార్యక్రమాలు (జూన్ 08)

261
today programs in hyderabad

విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
కార్యక్రమం: ఆర్యవైశ్య మహాసభ, మహిళా విభాగ్‌ ఆధ్వర్యంలో ‘విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల’ ప్రదానం
అతిథులు: రోశయ్య, మహమూద్‌ అలీ, నాయిని నర్సింహారెడ్డి, దత్తాత్రేయ, కె.లక్ష్మణ్‌, జి.కిషన్‌రెడ్డి, తదితరులు
స్థలం: రవీంద్రభారతి
సమయం: ఉ. 10

మధురగీతాలు
కార్యక్రమం: తెలంగాణ వైతాళికుడు దేవులపల్లి రామానుజరావు జయంతి సందర్భంగా… ప్రభాకర్‌నాయుడు నిర్వహణలో ‘అలనాటి మధురగీతాలు’
అతిథులు: అయాచితం శ్రీధర్‌ (గ్రంథాలయ సంస్థ చైర్మన్‌), తదితరులు
స్థలం: కళా లలిత కళావేదిక, చిక్కడపల్లి
సమయం: సా. 6



 

పుస్తకావిష్కరణ
కార్యక్రమం: వివేక్‌ అగ్నిహోత్రి రచించిన ‘అర్బన్‌ నక్సల్స్‌’ ది మేకింగ్‌ ఆఫ్‌ బుద్ధా ఇన్‌ ఎ ట్రాఫిక్‌ జాం… ఆవిష్కరణ
స్థలం: న్యూ సెంటెనరీ బిల్డింగ్‌, బద్రుకా కాలేజ్‌, కాచిగూడ
సమయం: సా. 6

లైఫ్‌స్టైల్‌ ఎగ్జిబిషన్‌
కార్యక్రమం: రోషికా మాధురి ఈవెంట్స్‌ ఆధ్వర్యంలో… లైఫ్‌స్టైల్‌ ఎగ్జిబిషన్‌
స్థలం: కళింగ ఫంక్షన్‌ హాల్‌, రోడ్‌ నెం.12, బంజారాహిల్స్‌
సమయం: ఉ. 9 – 9 (ఈ నెల 10 వరకు)