పుస్తకావిష్కరణ
కార్యక్రమం: తెలుగు భాషా చైతన్య సమితి నిర్వహణలో… డాక్టర్ సాహెబ్‌జాదా విజయభాస్కర్ రచించిన ‘అక్షర భాస్కరం’ కవితా సంపుటి ఆవిష్కరణ
అతిథులు: నందిని సిధారెడ్డి,
బీఎస్ రాములు, తదితరులు
స్థలం: రవీంద్రభారతి సమావేశ మందిరం
సమయం: సా. 5
సంగీత నృత్య సమ్మేళనం రేపు
కార్యక్రమం: సిద్ధేంద్ర ఆర్ట్స్ అకాడమీ 36వ వార్షికోత్సవం సందర్భంగా… ‘సంగీత నృత్య సమ్మేళనం’, సాంస్కృతిక కార్యక్రమాలు
అతిథులు: సిరికొండ మధుసూదనాచారి, తదితరులు
స్థలం: త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి
సమయం: సా. 6.30 (గురువారం)
లైఫ్‌స్టైల్ ఎగ్జిబిషన్
కార్యక్రమం: రోషికా మాధురి ఈవెంట్స్ ఆధ్వర్యంలో… లైఫ్‌స్టైల్ ఎగ్జిబిషన్
స్థలం: కళింగ ఫంక్షన్ హాల్, రోడ్ నెం.12, బంజారాహిల్స్
సమయం: ఉ. 9 – 9 (రేపటి నుంచి 10వ తేదీ వరకు)