భాషా సాహిత్యోత్సవం
కార్యక్రమం: తెలంగాణ సాహితి ఆధ్వర్యాన… ‘భాషా సాహిత్యోత్సవం’ 3వ లిటరరీ ఫెస్ట్. ఉ.10 గంటలకు ‘భాషాభివృద్ధి-జరగాల్సిన కృషి’ అంశంపై, 12 గంటలకు ‘భాష, సాహిత్యం-మహిళలు’ అంశంపై, సా.4 గంట లకు ‘తెలంగాణ భాష, సాహిత్య వికాసం’పై ప్రసంగాలు
అతిథులు: ఉ.10కి జరిగే కార్యక్రమంలో కె.శ్రీనివాస్(ఎడిటర్,ఆంధ్రజ్యోతి), వల్లభాపురం జనార్దన్, ముదిగంటి సుజాతారెడ్డి, యం.వేదకుమార్, కాలువ మల్లయ్య, షాజహానా తదితరులు, మ.12కు పురిమళ్ల సునంద, కొల్లాపురం విమల, జూపాక సుభద్ర, కొండేపూడి నిర్మల, జ్వలిత, ఆత్మీయ నిర్మల, సమ్మెట ఉమాదేవి, తదితరులు, సా.4కు తంగిరాల చక్రవర్తి, పిల్లలమర్రి రాములు, పింగళి చైతన్య, మామిడి లింగయ్య, తదితరులు
స్థలం: ఎన్టీఆర్ ఆడిటోరియం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం
సమయం: ఉ. 10 – 4 (రేపటి వరకు)
హనుమజ్జయంతి వేడుకలు
కార్యక్రమం: మోడల్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. హనుమాన్ జయంతి సందర్భంగా సహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహారావుచే ప్రవచనం
స్థలం: మోడల్ కాలనీ ఉద్యానవనం
ఫోన్: 9000155432 సమయం: సా. 6
కావ్య పరిమళం – 2
కార్యక్రమం: తెలంగాణ సాహిత్య అకాడమీ నెల నెలా ‘కావ్యపరిమళం’ శీర్షిక క్రమంలో… గోనబుద్ధారెడ్డి రామాయణంపై కసిరెడ్డి వెంకటరెడ్డి ప్రసంగిస్తారు.
అధ్యక్షత: నందిని సిధారెడ్డి
స్థలం: రవీంద్రభారతి
సమయం: సా. 6
కళా వేంకట దీక్షితులు స్మారక పురస్కార ప్రదానం
కార్యక్రమం: త్యాగరాయ గానసభ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ కళా వేంకట దీక్షితులు స్మారక పురస్కార ప్రదానం. గ్రహీత: కవి, సామాజికవేత్త లయన్ పొట్లపల్లి శ్రీనివాసరావు
అతిథులు: కె.రోశయ్య, తదితరులు
స్థలం: కళా వేంకటదీక్షితులు కళావేదిక, చిక్కడపల్లి
సమయం: సా. 6
ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ప్రముఖుల జయంత్యుత్సవం
కార్యక్రమం: తెలుగు రథం, త్యాగరాయ గానసభల నిర్వహణలో… ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ పర్సనాలిటీస్ మృణాలిని సారాబాయి, తంజావూర్ బాల సరస్వతి జయంత్యుత్సవం
స్థలం: కళా లలిత కళావేదిక, చిక్కడపల్లి
సమయం: సా. 6
మాలిక్యులర్ గ్యాస్ట్రోనమీపై వర్క్‌షాప్
కార్యక్రమం: క్యులినరీ అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో… కుకింగ్ ్క్ష మాలిక్యులర్ గ్యాస్ట్రోనమీపై వర్క్‌షాప్
స్థలం: క్యులినరీ అకాడమీ ఆఫ్ ఇండియా, ఉమానగర్, బేగంపేట్
సమయం: మ. 2
రైతుల సదస్సు
కార్యక్రమం: అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో… ‘పండ్ల సాగు రైతుల సమస్యలు – పరిష్కారాలు’ అంశంపై సదస్సు
స్థలం: సుందరయ్య విజ్ఞానకేంద్రం బాగ్‌లింగపల్లి
సమయం: ఉ. 10
చేనేత సంత
కార్యక్రమం: చేనేత చైతన్యవేదిక ఆధ్వర్యాన చేనేత సంత
స్థలం: నాగార్జుననగర్ కమ్యూనిటీ హాల్, అమీర్‌పేట్
సమయం: ఉ. 11 – 9 (3 వరకు)
ఆర్టీ సమ్మర్స్
కార్యక్రమం: సయ్యద్ షాయిక్ చే ‘స్కెచింగ్ వర్క్‌షాప్’
స్థలం: ది గ్యాలరీ కేఫ్, రోడ్ నెం. 10, బంజారాహిల్స్
సమయం: ఉ. 9.30 – 11.30 (14 వరకు)
ప్రపంచ నర్సుల దినోత్సవం రేపు
కార్యక్రమం: ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘అందరికీ మెరుగైన వైద్యం అందాలి’ అనే శీర్షికన వేడుక. ఈ సందర్భంగా తెలంగాణ 31జిల్లాల నర్సులకు ఘన సత్కారం.
అతిథి: రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి
స్థలం: రవీంద్రభారతి
సమయం: ఉ. 10.
సమ్మర్ క్యాంప్స్
కార్యక్రమం: శిల్పారామం ఆధ్వర్యంలో… ఆర్ట్స్ క్యాంప్ (నిర్మల్ పెయింటింగ్, పెన్సిల్ స్కెచ్, క్లే టాయ్స్, మధుబని పెయింటింగ్, చేరియాల్ మాస్క్ పెయింటింగ్, పాటరీ, పటచిత్ర పెయింటింగ్
స్థలం: శిల్పారామం, మాదాపూర్
సమయం: ఉ. 10 – 1 (సోమవారం – శుక్రవారం) (19 వరకు)
వివరాలకు: 88886652004, 8886652030
వేసవి శిక్షణా శిబిరం
కార్యక్రమం: క్రియాయోగ సంస్థాన్ ఆధ్వర్యంలో… 7-16 సం.ల బాల బాలికలకు జాతీయ స్థాయి వేసవి శిక్షణా శిబిరం (ఆచార వ్యవహారాలు, ప్రాచీన కళలు, సాహస క్రీడలు)
వివరాలకు: 9392106014, 8297146555. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సమ్మర్‌క్యాంప్ ఇండియా.నెట్ (ఈ నెల 20 వరకు)
జర్మన్ సమ్మర్ కోర్స్
కార్యక్రమం: గోతె జెంత్రం నిర్వహణలో… జర్మన్ సమ్మర్ కోర్స్… 8-13 ఏళ్ల బాల బాలికలకు… (గేమ్స్, పజిల్స్, సాంగ్స్, స్టోరీస్, లాంగ్వేజ్ స్కిల్స్: స్పీకింగ్, రైటింగ్, రీడింగ్)
స్థలం: అవర్ సేక్రెడ్ స్పేస్, సర్దార్ పటేల్ రోడ్, (సికింద్రాబాద్)
వివరాలకు: 9030613344
సమయం: ఉ. 9 – 12.30(జూన్ 1 వరకు)
కార్యక్రమం: ఔట్‌లైఫ్ ్క్ష జీహెచ్‌ఏసీ ఆధ్వర్యాన… బాల బాలికలకు ఔట్‌డోర్ ్క్ష అడ్వెంచర్ సమ్మర్ క్యాంప్
స్థలం: దివ్య రిట్రీట్, కీసర
వివరాలకు: 7729901010 (ఈ నెల 13 వరకు)
పెయింటింగ్ ఎగ్జిబిషన్
కార్యక్రమం: ‘విస్టాస్’ శీర్షికన శేషగిరిరావు చిత్రించిన పెయింటింగ్స్ ప్రదర్శన
స్థలం: ఐకాన్ ఆర్ట్ గ్యాలరీ, రోడ్ నెం. 12, బంజారాహిల్స్
సమయం: ఉ. 11 – 7 (ఈ నెల 16 వరకు)