నగరం లో ఈ రోజు కార్యక్రమాలు (అక్టోబర్ 29)

254
today programs in hyderabad

ప్రసంగం
కార్యక్రమం: నవ్యనాటక సమితి, త్యాగరాయగానసభ ఆధ్వర్యంలో భారతీయ శాస్ర్తీయ నృత్య సంగీత రీతుల పరిశోధనాత్మక ప్రసంగ పరంపరలో భాగంగా ‘భాగవత పారిజాత కలాప నృత్యవిరాజిత సత్యభామ అంశంపై ప్రసంగం.
ముఖ్యఅతిథి: మద్దాళి ఉషాగాయత్రి
గౌరవఅతిథులు: జీవీ చిన్నారావు,కళాజనార్దనమూర్తి, యేలేశ్వరపు చలపతి శాస్ర్తి
స్థలం: కళాసుబ్బారావు కళావేదిక, త్యాగరాయగానసభ
సమయం: సాయంత్రం 5.30గం.
 

బహిరంగ సభ
కార్యక్రమం: తుర్కకాశ సంక్షేమ సంఘం ఆఽధ్వర్యంలో బహిరంగ సభ
స్థలం: ఉప్పల్‌ మున్సిపల్‌ స్టేడియం
సమయం: ఉదయం 11గం.

‘తెలుగు రథం’ దశాబ్ది ఉత్సవాలు
కార్యక్రమం: మన తెలుగు తేజోమూర్తులు
అతిథి: కళా జనార్దనమూర్తి
స్థలం: గుండవరపు హనుమంతరావు కళావేదిక, త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి
సమయం: సా. 6 (4వ తేదీ వరకు)

పెయింటింగ్స్‌
కార్యక్రమం: ఓల్ట్‌ వరల్ట్‌.. న్యూ పలెట్టీ పేరుతో చిత్ర ప్రదర్శన
స్థలం: స్టేట్‌ గ్యాలరీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌, మాదాపూర్‌
సమయం: సా. 5 – 7 (నవంబర్‌ 1 వరకు)


కార్యక్రమం: తెలంగాణలో వివిధ జిల్లాల్లోని సోషల్‌ వెల్ఫేర్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌ స్కూలులోని విద్యార్థులకు పెయింటింగ్‌ వర్క్‌షాప్‌
స్థలం: స్టేట్‌ గ్యాలరీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌, మాదాపూర్‌
సమయం: ఉ. 10 – 6 (31 వరకు)