చత్ పూజా ఉత్సవాలు
కార్యక్రమం: జన్ సేవా సంఘ్ ఆధ్వర్యంలో.. ‘చత్ పూజా ఉత్సవాలు’
స్థలం: హుస్సేన్ సాగర్, నెక్లెస్‌రోడ్
సమయం: మ. 3
వెంకట్ అక్కిరాజు పురస్కారం
కార్యక్రమం: వంశీ ఆర్ట్ థియేటర్స్, త్యాగరాయ గానసభల ఆధ్వర్యంలో… కార్టూనిస్ట్ వెంకట్ అక్కిరాజు పురస్కారం-2018. సుజారమణ బృందంచే సినీ సంగీత విభావరి
పురస్కార గ్రహీత: వ్యంగ్య చిత్రకారుడు రామకృష్ణ
అతిథులు: రుద్రరాజు పద్మరాజు, తదితరులు
స్థలం: కళా సుబ్బారావు కళావేదిక, చిక్కడపల్లి
సమయం: సా. 5
కూచిపూడి నృత్యోత్సవం
కార్యక్రమం: సిద్ధేంద్ర చారిటబుల్ ట్రస్ట్, సిద్ధేంద్ర ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో 108 మంది నృత్య కళాకారులచే ‘కూచిపూడి నృత్యోత్సవం’
అతిథులు: మండలి బుద్ధప్రసాద్, జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు, కేవీ రమణ, తదితరులు
స్థలం: రవీంద్రభారతి
సమయం: సా. 6
బహుజన సేన పార్టీ ఆవిష్కరణ సభ
కార్యక్రమం: బహుజన సేన పార్టీ ఆవిష్కరణ సభ
స్థలం: ప్రెస్‌క్లబ్, బషీర్‌బాగ్
సమయం: సా. 6
కార్తీక వైభవం
కార్యక్రమం: కార్తీకమాసం సందర్భంగా… విశ్వసాయి ధార్మిక సంస్థ, హనుమద్‌పీఠం ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ డాక్టర్ జటావల్లభుల రామమూర్తిచే ‘కార్తీక వైభవం’పై ప్రవచనం
స్థలం: సత్యనారాయణస్వామి దేవస్థానం, అశోక్‌నగర్
సమయం: సా. 6.30 (23 వరకు)