నగరం లో ఈ రోజు కార్యక్రమాలు (మే 5)

348
today programs

గ్రాడ్యుయేషన్‌ డే
కార్యక్రమం: ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ ద మిడ్‌వైఫ్‌ సందర్భంగా ఫెర్నాండెజ్‌ ఫౌండేషన్‌ అండ్‌ యూనిసెఫ్‌ ఆధ్వర్యంలో ప్రొఫెషనల్‌ మిడ్‌వైవ్స్‌ మొదటి బ్యాచ్‌ గ్రాడ్యుయేషన్‌ డే
ముఖ్యఅతిథులు: మంత్రి ఈటల రాజేందర్‌,ఎంపీ కవిత, ఆండ్రూఫ్లెమింగ్‌( బ్రిటీష్‌ డిప్యూటీ హైకమిషనర్‌, హైదరాబాద్‌)
స్థలం: సెమినార్‌హాల్‌, డి బ్లాక్‌, మెథొడిస్ట్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌, బొగ్గులకుంట
సమయం: ఉదయం 11గం.

‘బర్తింగ్‌ విత్‌ లైవ్‌’ ఆవిష్కరణ
కార్యక్రమం: ద సాన్‌క్టమ్‌( ద సెంటర్‌ ఫర్‌ నేచురల్‌ బర్త్స్‌) ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ ద మిడ్‌వైఫ్‌ సందర్భంగా వీడియో ఫిల్మ్‌అండ్‌ మూవీ‘బర్తింగ్‌ విత్‌ లైవ్‌’ ఆవిష్కరణ, ప్యానల్‌ చర్చ
స్థలం: ఎల్వీప్రసాద్‌ క్రియేటివ్‌ ఫిల్మ్‌ ల్యాబ్‌, రోడ్‌ నెంబర్‌,2 బంజారాహిల్స్‌
సమయం: మధ్యాహ్నం 2గం.

అక్కినేని సినీ జన్మదిన వేడుకలు
కార్యక్రమం: అక్కినేని ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా,అఖిల భారత అక్కినేని అభిమానులు, త్యాగరాయగానసభ ఆధ్వర్యంలో అక్కినేని 75వ సినీ జన్మదిన వేడుకలు
సభాధ్యక్షుడు: ఎస్వీరామారావు
ముఖ్యఅతిథి: కళా వీఎస్‌ జనార్దనమూర్తి
సన్మాన గ్రహీత: సీనియర్‌ నటి కృష్ణవేణి
అవార్డు గ్రహీత: ఎన్‌ఆర్‌ అనురాధాదేవి
స్థలం: త్యాగరాయగానసభ, చిక్కడపల్లి
సమయం:సాయంత్రం 6గం.

రన్‌ ఇన్‌ హైదరాబాద్‌
కార్యక్రమం: రన్‌ ఇన్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో వింగ్స్‌ ఫర్‌ లైఫ్‌ వరల్డ్‌ రన్‌
స్థలం: ఉస్మానియా యూనివర్సిటీ సీ గ్రౌండ్స్‌
సమయం: సాయంత్రం4.30గం

అష్టావధాన సప్తాహం
కార్యక్రమం: త్యాగరాయగానసభ నిర్వహణలో త్యాగరాయగానసభ వ్యవస్థాపకుడు,పూర్వ అధ్యక్షుడు కళాసుబ్బారావు జయంతి సందర్భంగా అష్టావధాన సప్తాహం
ముఖ్యఅతిథి: వకుళాభరణం కృష్ణమోహన్‌రావు
సభాధ్యక్షుడు: కళావీఎస్‌ జనార్దనమూర్తి
విశిష్టఅతిథి: వైఎ్‌సఆర్‌ మూర్తి
అవధాని: బండకాడి అంజయ్య
స్థలం: కళాసుబ్బారావు కళావేదిక, త్యాగరాయగానసభ
సమయం: సాయంత్రం 6గం.

సినీగీతాలాపన
కార్యక్రమం:ఘంటసాల గానసభ-ప్రసాద్‌ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో ‘అలనాటి అందాలు’ పలు భాషల్లో సినీగీతాలాపన
ఆత్మీయ సత్కారం: పత్తి ఓబులయ్య, బీఎస్‌ రావు
స్థలం: త్యాగరాయగానసభ
సమయం: సాయంత్రం 5గం.

త్యాగరాజస్వామి జయంతి, వాగ్గేయకార సంగీతోత్సవాలు
కార్యక్రమం: భారతీయ కళాసమితి ఆధ్వర్యంలో త్యాగరాజ స్వామి జయంతి, సంగీతోత్సవాలు
స్థలం: అలకాపురి పార్క్‌, రామకృష్ణాపురం, కొత్తపేట
సమయం: ఉ. 10 రాత్రి 7.30 (నేటి వరకు)

బ్రహ్మోత్సవాలు
కార్యక్రమం: కంచి కామకోఠిపీఠం ఆధ్వర్యంలో అష్టలక్ష్మిదేవాలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభం
స్థలం: వాసవికాలనీ
స్థలం: ఆదివారం సాయంత్రం 5గంటలకు తిరుచి పల్లకీసేవ( 11వరకు)

వర్క్‌షాప్‌
కార్యక్రమం: ఐఎ్‌ఫడీఎస్‌ ఫిల్మ్‌ అకాడమీ, జీకార్డ్స్‌ మీడియా సంయుక్త ఆధ్వర్యంలో వాయి్‌సఓవర్‌,డబ్బింగ్‌ వర్క్‌షాప్‌
స్థలం: డబ్య్లూహెచ్‌ఆర్‌ స్టూడియోస్‌, బంజారాహిల్స్‌
సమయం: ఉదయం 10.30గం

లాఫ్టర్‌ డే
కార్యక్రమం: ఏబీసీ లాఫ్టర్‌,యోగా సెంటర్‌ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్‌ లాఫ్టర్‌డే
స్థలం: పబ్లిక్‌గార్డెన్స్‌
సమయం: ఉదయం 6.30గం

ఉచిత ధ్యాన వైద్య యోగా శిక్షణ
కార్యక్రమం: సత్యసాయి ధ్యానమండలి ఆధ్వర్యంలో వేసవి ఉచిత ధ్యాన వైద్య యోగా శిక్షణ శిబిరాలు.
స్థలం: నిజాంపేట్‌,మయూరి నగర్‌-ప్రజాపతి ఎలైట్‌-1లో ఆదివారం ఉదయం 10 గంటలకు పరిచయ కార్యక్రమం. రెగ్యులర్‌ శిక్షణ సోమవారం ఉదయం 5 నుంచి 7వరకు సాయంత్రం 6నుంచి 8గంటల వరకు.
స్థలం: మియాపూర్‌లోని జనప్రియ డెల్టాక్లబ్‌హౌస్‌, పీజేఆర్‌ ఎన్‌క్లేవ్‌లో ఆదివారం సాయంత్రం 6గంటలకు పరిచయ కార్యక్రమం. సోమవారం నుంచి ఉదయం 5 నుంచి 7వరకు సాయంత్రం 6నుంచి 8గంటల వరకు (10 రోజుల శిక్షణ)

ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌
కార్యక్రమం: ‘కలర్‌ మిస్టిక్‌’ ఆర్ట్స్‌ ప్రదర్శన
స్థలం: అలియాన్స్‌ ఫ్రాంకైసీ, బంజారాహిల్స్‌
సమయం: ఉ. 9.30 – 8 (10వ తేదీ వరకు)

డెంటల్‌ ఎడ్యుకేషన్‌
కార్యక్రమం: ఇండియన్‌ డెంటల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ‘ది సైన్స్‌ ఆఫ్‌ స్టెమ్‌ సెల్స్‌ ్క్ష రోల్‌ ఆఫ్‌ ది డెంటల్‌ సర్జన్‌ ఇన్‌ కలెక్షన్‌’ అంశంపై డెంటల్‌ ఎడ్యుకేషన్‌
స్థలం: మదర్‌సెల్‌ బయోసైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, గౌడవల్లి రోడ్‌, మేడ్చల్‌
సమయం: ఉ. 11