నగరం లో ఈ రోజు కార్యక్రమాలు (మే 31)

286
today events in hyderabad
today programs in Hyderabad

పుస్తకాల ఆవిష్కరణ
కార్యక్రమం: కవి, రసమయి అధ్యక్షుడు ఎం.కె.రాము రచించిన ‘సంస్కార తరంగాలు’ కావ్య సమీక్షా కార్యక్రమం
స్థలం: కళా లలిత కళావేదిక, త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి
సమయం: సా. 6
కార్యక్రమం: చిత్తలూరి సత్యనారాయణ కవితా సంపుటి ‘నల్ల చామంతి’ ఆవిష్కరణ సభ
స్థలం: సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబ్‌ హాల్‌, బాగ్‌లింగంపల్లి
సమయం: సా. 6

నవ్వుతూ బ్రతకాలిరా…
కార్యక్రమం: పద్మభూషణ్‌ పురస్కార గ్రహీత, ప్రముఖ సినీ నటుడు కృష్ణ 76 పుట్టినరోజు సందర్భంగా… వై.ఎస్‌.రామకృష్ణ నిర్వహణలో ‘నవ్వుతూ బ్రతకాలిరా…’ సంగీత విభావరి
స్థలం: త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి
సమయం: సా. 4.30

ఎన్టీఆర్‌ అవార్డ్స్‌ ప్రదానం
కార్యక్రమం: డాక్టర్‌ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా… సంస్కృతి ఇంటర్నేషనల్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ అవార్డుల ప్రదానం
అతిథులు: రోశయ్య, తదితరులు
సభాధ్యక్షులు: నందమూరి లక్ష్మీపార్వతి
స్థలం: ఎన్టీఆర్‌ ఆడిటోరియం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, నాంపల్లి
సమయం: సా. 6



రేషన్‌ డీలర్ల సమావేశం
కార్యక్రమం: రాష్ట్ర స్థాయి రేషన్‌ డీలర్ల సమావేశం
స్థలం: లక్ష్మారెడ్డి పాలెం మైదానం, హయత్‌ నగర్‌ సమయం: మ. 3

ఫిలిం మేకింగ్‌లో శిక్షణ
కార్యక్రమం: ఐఎఫ్‌డీఎస్‌ ఫిల్మ్‌ అకాడమీ ఆధ్వర్యంలో… నటన, దర్శకత్వం, స్ర్కీన్‌ రైటింగ్‌, సినిమాటోగ్రఫీ ఎడిటింగ్‌, మేకప్‌, కాస్ట్యూమ్స్‌ అంశాల్లో ఉచిత అవగాహన, శిక్షణా తరగతులు
స్థలం: ఐఎఫ్‌డీఎస్‌ ఫిల్మ్‌ అకాడమీ, శ్రీరామకృష్ణ టవర్స్‌, ఇమేజ్‌ హాస్పిటల్‌ పక్కన, అమీర్‌పేట్‌
వివరాలకు: 9849142598, 7893651456

సమ్మర్‌ క్యాంప్‌
కార్యక్రమం: గోతె జెంత్రం నిర్వహణలో… జర్మన్‌ సమ్మర్‌ కోర్స్‌… 8-13 ఏళ్ల బాల బాలికలకు… (గేమ్స్‌, పజిల్స్‌, సాంగ్స్‌, స్టోరీస్‌, లాంగ్వేజ్‌ స్కిల్స్‌: స్పీకింగ్‌, రైటింగ్‌, రీడింగ్‌)
స్థలం: అవర్‌ సేక్రెడ్‌ స్పేస్‌, సర్దార్‌ పటేల్‌ రోడ్‌, (సికింద్రాబాద్‌)
సమయం: ఉ. 9 – 12.30 (రేపటి వరకు)