పంచ సప్తతి మహోత్సవాలు
కార్యక్రమం: తెలంగాణ సారస్వత పరిషత్తు 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పంచ సప్తతి మహోత్సవాలు (26 నుంచి29వరకు)
తెలంగాణ రచయిత్రులు, కవయిత్రుల సమావేశం
ముఖ్యఅతిథి: డాక్టర్ ముదిగంటి సుజాతారెడ్డి
సభాధ్యక్షులు: డాక్టర్ జి. అమృతలత
గౌరవఅతిథులు: జూపాక సుభద్ర, అనిశెట్టి రజిత.
స్థలం: డాక్టర్ దేవుల పల్లి రామానుజరావు కళామందిరం, తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రాంగణం, తిలక్‌రోడ్,
సమయం: ఉదయం 10.గం.
సమాలోచనం
కార్యక్రమం: తెలుగు రథం,త్యాగరాయగానసభ ఆధ్వర్యంలో కందుకూరి వీరేశిలింగం పంతులు శత వర్ధంతి సారస్వత సమాలోచనం
ముఖ్యఅతిథి: పీవీ మనోహర రావు
స్థలం: కళాలలిత కళావేదిక, త్యాగరాయగానసభ
సమయం: సాయంత్రం 6గం.
సమ్మేళనం
కార్యక్రమం: తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనం, రాజ్య సభ సభ్యుడు బండ ప్రకాష్ ముదిరాజ్‌కు సన్మానం.
ముఖ్యఅతిథి: మహమూద్ అలీ ( డిప్యూటీ సీఎం)
గౌరవఅతిథి: మంత్రి ఈటల ముదిరాజ్
స్థలం: బిర్లా భాస్కర్ ఆడిటోరియం, ఆదర్శనగర్
సమయం: సాయంత్రం 5గం.
ప్రదర్శన
కార్యక్రమం: శిఖరం ఆర్ట్ థియేటర్స్- త్యాగరాయగానసభ మహానటి సావిత్రికి నివాళిగా బాలికలచే బాలమహానటి ప్రదర్శన
అతిథులు: ఎం. సంజయ్‌కుమార్, కళావీఎస్ జనార్దనమూర్తి, డాక్టర్ కొత్త కృష్ణవేణి, శ్రీ యలవర్తి రాజేంద్రప్రసాద్
స్థలం: గుండవరపు హనుమంతరావు
కళావేదిక, త్యాగరాయగానసభ
సమయం: సాయంత్రం 6గం
ఉపన్యాసం
కార్యక్రమం: అక్షర విద్యాట్రస్ట్ హైదరాబాద్ విభాగం ఆధ్వర్యంలో త్యాగరాజస్వామి వారి కృతులలోని ఉపనిషత్ రహస్యాలపై సత్యవ్రతానంద సరస్వతి ఉపన్యాసం
స్థలం: కళింగ కల్చరల్ సెంటర్, జగన్నాథస్వామి దేవాలయం, బంజారాహిల్స్
సమయం: సాయంత్రం 5గం.
అవార్డుల ప్రదానం
కార్యక్రమం: నిష్ణాతులైన విశ్వకర్మలకు లెజండరీ అవార్డు ప్రదానం
ముఖ్యఅతిథి: స్పీకర్ మధుసూదనాచారి
స్థలం: విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్, సుందరయ్య విజ్ఞానకేంద్రం
సమయం: సాయంత్రం 4గం.
మెగా హెల్త్ క్యాంప్ ్క్ష సమ్మర్ క్యాంప్
కార్యక్రమం: ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(హైదరాబాద్ బ్రాంచ్) ఆధ్వర్యంలో… ఉచిత మెగా హెల్త్ క్యాంప్, సమ్మర్ క్యాంప్
స్థలం: జై లోధేశ్వర్ భవన్, రాణి అవంతీబాయి లోధ్ భవన్, ధూల్‌పేట్
సమయం: ఉ. 9 – 12 (29 వరకు)
పబ్లిక్ స్పీకింగ్ వర్క్‌షాప్
కార్యక్రమం: మీడియా జంక్షన్ నిర్వహణలో ట్రైనర్: డి.రాంచంద్రంచే పబ్లిక్ స్పీకింగ్ వర్క్‌షాప్
స్థలం: మీడియా జంక్షన్, పర్ధని టవర్, గోల్కొండ క్రాస్‌రోడ్స్, ముషీరాబాద్
సమయం: సా. 6 – 9.30 (27 వరకు)
చేరియాల్ వర్క్‌షాప్
కార్యక్రమం: ఆర్టీ సమ్మర్స్‌లో భాగంగా… ‘చేరియాల్ వర్క్‌షాప్’
స్థలం: ది గ్యాలరీ కేఫ్, రోడ్ నెం. 10, బంజారాహిల్స్
సమయం: ఉ. 9.30 – 12 (30 వరకు)
సమ్మర్ క్యాంప్
కార్యక్రమం: గోతె జెంత్రం నిర్వహణలో… జర్మన్ సమ్మర్ కోర్స్… 8-13 ఏళ్ల బాల బాలికలకు… (గేమ్స్, పజిల్స్, సాంగ్స్, స్టోరీస్, లాంగ్వేజ్ స్కిల్స్: స్పీకింగ్, రైటింగ్, రీడింగ్)
స్థలం: అవర్ సేక్రెడ్ స్పేస్, సర్దార్ పటేల్ రోడ్, (సికింద్రాబాద్)
వివరాలకు: 9030613344
సమయం: ఉ. 9 – 12.30(జూన్ 1 వరకు)