నగరం లో ఈ రోజు కార్యక్రమాలు (మే 24)

208
today events in hyderabad
today programs in Hyderabad

మెగా హెల్త్‌ క్యాంప్‌ & సమ్మర్‌ క్యాంప్‌
కార్యక్రమం: ఫ్యామిలీ ప్లానింగ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(హైదరాబాద్‌ బ్రాంచ్‌) ఆధ్వర్యంలో… ఉచిత మెగా హెల్త్‌ క్యాంప్‌, సమ్మర్‌ క్యాంప్‌
స్థలం: జై లోధేశ్వర్‌ భవన్‌, రాణి అవంతీబాయి లోధ్‌ భవన్‌, ధూల్‌పేట్‌
సమయం: ఉ. 9 – 12 (29 వరకు)

చేరియాల్‌ వర్క్‌షాప్‌
కార్యక్రమం: ఆర్టీ సమ్మర్స్‌లో భాగంగా… ‘చేరియాల్‌ వర్క్‌షాప్‌’
స్థలం: ది గ్యాలరీ కేఫ్‌, రోడ్‌ నెం. 10, బంజారాహిల్స్‌
సమయం: ఉ. 9.30 – 12 (30 వరకు)



కర్ణాటిక్‌ మ్యూజిక్‌
కార్యక్రమం: సౌత్‌ ఇండియన్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ ఫౌండేషన్‌ డే సందర్భంగా… ‘మ్యూజిక్‌, డ్యాన్స్‌, డ్రామా’. డాక్టర్‌ పంతుల రమ చే ‘కర్ణాటిక్‌ మ్యూజిక్‌’
స్థలం: రవీంద్రభారతి
సమయం: సా. 6.30

సినీ సంగీత విభావరి
కార్యక్రమం: డాక్టర్‌ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా… జీపీ ఆర్ట్స్‌ & కల్చరల్‌ అసోసియేషన్‌ నిర్వహణలో ‘సినీ సంగీత విభావరి’
అతిథులు: రోశయ్య, తదితరులు
సభా ప్రారంభకులు: నందమూరి లక్ష్మీపార్వతి
స్థలం: త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి
సమయం: సా. 4.30

పబ్లిక్‌ స్పీకింగ్‌ వర్క్‌షాప్‌
కార్యక్రమం: మీడియా జంక్షన్‌ నిర్వహణలో ట్రైనర్‌: డి.రాంచంద్రంచే పబ్లిక్‌ స్పీకింగ్‌ వర్క్‌షాప్‌
స్థలం: మీడియా జంక్షన్‌, పర్ధని టవర్‌, గోల్కొండ క్రాస్‌రోడ్స్‌, ముషీరాబాద్‌
సమయం: సా. 6 – 9.30 (27 వరకు)

ఆర్టీసీ కార్మికుల నిరసన
కార్యక్రమం: తెలంగాణ ఆర్టీసీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో… ఆర్టీసీ కార్మికుల వేతన ఒప్పందం, సమస్యల పరిష్కారంపై ఆర్టీసీ కార్మికుల నిరసన
స్థలం: లేబర్‌ కమిషన్‌ ఆఫీస్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌, అంజయ్య భవన్‌
సమయం: మ. 3


స్మారక పురస్కార ప్రదానం
కార్యక్రమం: మానస ఆర్ట్‌ థియేటర్స్‌ నిర్వహణలో… సాహితీమూర్తి, విద్యావేత్త డాక్టర్‌ పల్లా దుర్గయ్య జయంతి సభ. ఈ సందర్భంగా నందిని సిధారెడ్డికి స్మారక పురస్కార ప్రదానం
స్థలం: కళా సుబ్బారావు కళావేదిక, త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి
సమయం: సా. 6

ఆయిల్‌ పెయింటింగ్‌ క్యాంప్‌
కార్యక్రమం: ‘ఆయిల్‌ పెయింటింగ్‌ క్యాంప్‌’
స్థలం: సిరి పెయిటింగ్‌ ఇనిస్టిట్యూట్‌, పిల్లర్‌ నెం.30, రోడ్‌ నెం. 36, జూబ్లీహిల్స్‌(15 వరకు)
విత్తన మేళా

మేలైన విత్తనాల ప్రదర్శన
స్థలం: వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణ, రాజేంద్రనగర్‌
అతిథి: మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
సమయం: ఉ. 10 నుంచి

సమ్మర్‌ క్యాంప్‌
కార్యక్రమం: గోతె జెంత్రం నిర్వహణలో… జర్మన్‌ సమ్మర్‌ కోర్స్‌… 8-13 ఏళ్ల బాల బాలికలకు… (గేమ్స్‌, పజిల్స్‌, సాంగ్స్‌, స్టోరీస్‌, లాంగ్వేజ్‌ స్కిల్స్‌: స్పీకింగ్‌, రైటింగ్‌, రీడింగ్‌)
స్థలం: అవర్‌ సేక్రెడ్‌ స్పేస్‌, సర్దార్‌ పటేల్‌ రోడ్‌, (సికింద్రాబాద్‌)
వివరాలకు: 9030613344
సమయం: ఉ. 9 – 12.30(జూన్‌ 1 వరకు)