నగరం లో ఈ రోజు కార్యక్రమాలు (జూన్ 07)

295
today events in hyderabad
today programs in Hyderabad

సంగీత నృత్య సమ్మేళనం
కార్యక్రమం: సిద్ధేంద్ర ఆర్ట్స్‌ అకాడమీ 36వ వార్షికోత్సవం సందర్భంగా… ‘సంగీత నృత్య సమ్మేళనం’, సాంస్కృతిక కార్యక్రమాలు
అతిథులు: సిరికొండ మధుసూదనాచారి, తదితరులు
స్థలం: త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి
సమయం: సా. 6.30మధురగీతాలు
కార్యక్రమం: సాహితీవేత్త డి.రామలింగం జయంతి సందర్భంగా… త్యాగరాయ గాన సభ, జీపీ ఆర్ట్స్‌ ఆధ్వర్యాన… శ్రీనివాస్‌ నిర్వహణలో ‘అలనాటి మధురగీతాలు’
అతిథులు: కొలకనూరి ఇనాక్‌, తదితరులు
స్థలం: కళా లలిత కళావేదిక, చిక్కడపల్లి
సమయం: సా. 6

లైఫ్‌స్టైల్‌ ఎగ్జిబిషన్‌
కార్యక్రమం: రోషికా మాధురి ఈవెంట్స్‌ ఆధ్వర్యంలో… లైఫ్‌స్టైల్‌ ఎగ్జిబిషన్‌
స్థలం: కళింగ ఫంక్షన్‌ హాల్‌, రోడ్‌ నెం.12, బంజారాహిల్స్‌
సమయం: ఉ. 9 – 9(ఈ నెల 10 వరకు)