నగరం లో ఈ రోజు కార్యక్రమాలు (ఆగస్టు 19)

290
today events in hyderabad
today programs in Hyderabad

తెలంగాణ సాంస్కృతిక రంగంపై సదస్సు
కార్యక్రమం: తెలంగాణ విద్య, సాంఘిక, సాంస్కృతిక, సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘తెలంగాణ సాంస్కృతిక రంగం – గతం, వర్తమానం, భవిష్యత్తు’పై సదస్సు,
రావు బాలసరస్వతికి సత్కారం
స్థలం: రవీంద్రభారతి మినీ హాల్‌
సమయం: ఉ. 10 – 1

‘బుద్దిజం’పై లెక్చర్‌
కార్యక్రమం: బుద్ధవనం ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో ‘టూ ఫార్మ్స్‌ ఆఫ్‌ బుద్ధిజం: ఆచార్య నాగార్జున అండ్‌ అంబేద్కర్‌’ అంశంపై డాక్టర్‌ ప్రదీప్‌ గోఖలే (బుద్దిస్ట్‌ స్కాలర్‌ ్క్ష రైటర్‌)చే లెక్చర్‌
స్థలం: సమాగమం హాల్‌, ది ప్లాజా, బేగంపేట్‌
సమయం: ఉ. 10.30




వరల్డ్‌ ఫొటోగ్రఫీ డే
కార్యక్రమం: ఇండియన్‌ ఫొటోగ్రఫీ ఫెస్టివల్‌లో భాగంగా ‘వరల్డ్‌ ఫొటోగ్రఫీ డే’
స్థలం: ఇనార్బిట్‌మాల్‌, మాదాపూర్‌
సమయం: ఉ. 11 – 8

ఇండియన్‌ బర్డ్స్‌ ఫొటో ఎగ్జిబిషన్‌
కార్యక్రమం: వరల్డ్‌ ఫొటోగ్రఫీ డే సందర్భంగా హైదరాబాద్‌ బర్డిండ్‌ పాల్స్‌ ్క్ష ఫ్రెండ్స్‌ ఆఫ్‌ ఫ్లోరా అండ్‌ ఫౌనా నిర్వహణలో ‘ఇండియన్‌ బర్డ్స్‌ ఫొటో ఎగ్జిబిషన్‌’
స్థలం: ఎక్సోటికా ఆట్రియం, జీవీకే వన్‌ మాల్‌లో, రోడ్‌ నెం-1, బంజారాహిల్స్‌
సమయం: ఉ. 10 నుంచి రాత్రి 10 వరకు

సంస్మరణ సభ
కార్యక్రమం: ఆదివాసీ స్టూడెంట్‌ యూనియన్‌ (ఓయూ) ఆధ్వర్యంలో, ఆదివాసి ఉద్యమకారుడు, తుడుందెబ్బ వ్యవస్థాపక అధ్యక్షుడు శిడం-శంభు సంస్మరణ సభ
అతిథులు: గద్దర్‌, కోదండరాం, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న తదితరులు
స్థలం: సుందరయ్య విజ్ఞానకేంద్రం
సమయం: ఉ. 10 – 1

ఆయుర్వేద సలహా శిబిరం
కార్యక్రమం: రుషిపీఠం చారిటబుల్‌ ట్రస్ట్‌ సేవా కార్యక్రమాల్లో భాగంగా డాక్టర్‌ గాయత్రీదేవిచే ‘ఉచిత ఆయుర్వేద సలహా శిబిరం
స్థలం: రుషిపీఠం ట్రస్ట్‌ కార్యాలయం, సాయినాథపురం రోడ్‌, ఏఎస్‌ రావు నగర్‌
సమయం: ఉ. 8 – 2

క్లాత్స్‌ స్వాపింగ్‌ పార్టీ
కార్యక్రమం: లేటెస్ట్‌ ట్రెండ్‌ ఆఫ్‌ క్లాత్స్‌ స్వాపింగ్‌
స్థలం: పాక ఆర్గానిక్‌ కేఫ్‌ ్క్ష కల్చరల్‌ స్పేస్‌
సమయం: ఉ. 10 – 1
వివరాలకు: 8882789999

ఆర్ట్‌ ఎగ్జిబిషన్స్‌
కార్యక్రమం: ‘ఎమర్జింగ్‌ ప్యాలెట్స్‌’ గ్రూప్‌ ఆర్ట్‌ వర్క్స్‌ ఎగ్జిబిషన్‌
స్థలం: శృష్టి ఆర్ట్‌ గ్యాలరీ, రోడ్‌ నెం.15, జూబ్లీహిల్స్‌
సమయం: ఉ. 11 – 7(వచ్చే నెల 18 వరకు)

కార్యక్రమం: భీమారావు చిత్రించిన పెయింటింగ్స్‌ ప్రదర్శన
స్థలం: స్టేట్‌ గ్యాలరీ ఆఫ్‌ ఆర్ట్‌, రోడ్‌ నెం.1, కావూరి హిల్స్‌, జూబ్లీహిల్స్‌
సమయం: మ. 3 (21 వరకు, ఉ. 11 – 7)


పురాణ ప్రవచనం
కార్యక్రమం: బ్రహ్మశ్రీ మల్లాది వేంకట రామనాథ శర్మచే ‘శ్రీరామ వైభవం’ పురాణ ప్రవచనం
స్థలం: సత్యనారాయణస్వామి ఆలయ ప్రాంగణం, అశోక్‌నగర్‌
సమయం: సా. 6.30 – 8 (26 వరకు)

ఫిల్మ్‌ స్ర్కీనింగ్స్‌
కార్యక్రమం: లామకాన్‌,& గోతెజెంత్రంల ఆధ్వర్యంలో.. ‘విజయ్‌ జోధా స్పెషల్‌’ స్ర్కీనింగ్స్‌
స్థలం: లామకాన్‌, రోడ్‌ నెం.1, బంజారాహిల్స్‌
సమయం: సా. 7 నుంచి