కాన్సర్ ఇక దూరమే…ఈ ఆహరం తీసుకుంటే !

419
the food reduces cancer

క్యాన్సర్‌కు కారణాలు ఏవైనా నివారణ మార్గాలు మన చేతుల్లోనే ఉన్నాయి. అసలు వ్యాధి రాకుండా ఉండాలంటే ఏంచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్‌కు ఏవేవి కారణమో దాదాపుగా అందరికీ తెలుసు. వాటన్నిటిని దూరంగా పెట్టడం ఒక్కటే సరిపోదు. ఏమేం తినాలో తెలుసుకుంటే క్యాన్సర్ నే దూరం పెట్టొచ్చు. ఒకరకంగా మనం తినే ఆహారమే క్యాన్సర్ రాకను నిరోధిస్తుందన్నమాట.క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఈ కిందివి తీసుకోవడం ఉత్తమం.