కాలుష్యాన్ని పీల్చే కొత్తరకం మొక్క

వాహ‌న కాలుష్యం విప‌రీతంగా పెరిగిపోయింది. ఈ కాలుష్యం వ‌ల్ల శ్వాస‌కోశ సంబంధ వ్యాధులు వ‌స్తున్నాయి. అంతేకాదు ఈ కాలుష్యం వ‌ల్ల ఓజోన్ పొర‌లో రంద్రం ఏర్ప‌డి సూర్య‌కిర‌ణాలు నేరుగా భూమిని తాకుతున్నాయి. దీంతో వేస‌విలో భూతాపాన్ని త‌ట్టుకోలేక మాన‌వుడు విల‌విల్లాడుతున్నాడు. ఇటువంటి ప‌రిస్థితుల్లో శాస్త్ర‌వేత్త‌లు ఓ కొత్త‌ర‌కం మొక్క‌ను...

అందాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది ట‌మాటా

ట‌మోటా లేనిదే ఒక మంచి వంట వండ‌టం అసాధ్యం. ఒక‌ప్పుడు ఇంటికి అందాన్నిచ్చే క్రోట‌న్‌ మొక్క‌గా ట‌మాటాను పెంచుకునే వాళ్లు ఇప్ప‌డ‌ది కూర‌గాయ‌గా మారింది. ఆమెరికా నుంచి ఇంగ్లండ్‌కు అక్క‌డి నుంచి 1850లో భార‌త్‌కు వ‌చ్చిందీ ట‌మోటా. అతి తక్కువ స‌మ‌యంలో కూర‌గాయ‌ల‌లో ప్ర‌ధ‌మ స్థానాన్ని సంపాదించింది....
Drumsticks Benefits

మున‌క్కాయలతో మేలు ఎన్నెన్నో

ద‌క్షిణ భార‌తీయుల వంట‌కాల్లో మున‌గ‌కాయ‌కు ప్ర‌త్యేక స్థానం ఉంది. ఎందుకంటే చెట్టు వేరు నుండి ఆకు వరకు అన్నింటినీ వంట‌లో వాడుకుంటారు. మునగలో విటమిన్ ఎ, సి, లతో పాటు క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. అనేక వ్యాధులను తగ్గించే శక్తి మునగకు ఉంది. కొన్ని వందల శారీరక రుగ్మతలు...
Health Benefits of Drinking Apple Cider Vinegar

ఆపిల్ సైడర్ వెనిగర్ తో ఆరోగ్య ప్రయోజనాలు

ఆపిల్ సైడర్ వెనిగర్ ని సైడర్ వెనిగర్ అని కూడా అంటారు. దీనిని ఆపిల్ తో లేదా సైడర్ తో తయారు చేస్తారు. ఆపిల్స్ ని ఫెర్మెంట్ చేసి ఒక పద్ధతి లో వెనిగర్ ని రూపొందించడం జరుగుతుంది. పసుపు రంగు లో ఉండే ఈ వెనిగర్ ఆపిల్స్...

పుచ్చ‌కాయ గింజ‌ల‌ను ప‌డేస్తున్నారా?

వేల‌వి కాలం వ‌చ్చేసింది. పుచ్చ‌కాయ‌ల (వాట‌ర్‌మిలాన్‌) సీజ‌న్ కూడా ప్రారంభ‌మైంది. ఇప్పుడిప్పుడు మార్కెట్లో పుచ్చ‌కాయ‌లు క‌నిపిస్తున్నాయి. వేస‌వి నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌డానికి పుచ్చ‌కాయ‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అయితే చాలా మంది పుచ్చ‌కాయ‌లు తీనేట‌ప్పుడు గింజ‌లు తీసేసి ప‌డేస్తుంటారు. ఆ గింజ‌ల‌ను ఏం చేస‌కుంటాం? ఖ‌ర్బుజ విత్త‌నాలుగా వాటిన తిన‌లేముగా? అంటారామే....
viral species are living in the human gut

పొట్టలో లక్షా 40వేల వైరల్ జాతులు

మొన్న వ‌చ్చిన క‌రోనా వైర‌స్‌కు బెంబేలెత్తిపోయాం. అయితే మ‌న పొట్ట‌లో ఉండే వైర‌స్‌ల గురించి తెలిస్తే ఏమైపోతామో. అవునండి! బ‌య‌టి గాల్లోనే కాదు మ‌న క‌డుపులో క‌నిపించ‌ని ఎన్నో వైర‌స్ జాతులు నివ‌సిస్తుంటాయి. బ్యాక్టీరియా, వైర‌స్‌, ఫంగ‌స్‌ల‌కు మ‌న పేగులే పుట్టినిళ్ళంట. పొట్టలో లక్షా 40వేల వైరల్ జాతులు దాదాపు ల‌క్షా...
Health Benefits With Whiskey

విస్కీతో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు

మ‌ధ్య‌పానం ఆరోగ్యానికి హానిక‌రం అంటారు. కానీ అది మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తుంద‌ని చాలామందికి తెలీదు. విస్కీ, వైన్ లాంటివి మ‌న శ‌రీరానికి మేలు చేస్తాయ‌ట‌. ముఖ్యంగా విస్కీ మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తుంద‌న్న విష‌యం మీకు తెలుసా? విస్కీతో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు విస్కీ తాగితే బ‌రువు త‌గ్గుతార‌ట‌. ఈ విష‌యాన్ని...
Drinking too much coffee is dangerous ..!

కాఫీ అధికంగా తాగడం వల్ల ప్రమాదమే..!

ప్రతి రోజు కొందరు ఇష్టానుసారంగా కాఫీ త్రాగుతుంటారు. అలసటకు ఉపశమనాన్ని ఇచ్చేందుకు కాఫీ ప్రియులు రోజుకు 10 కప్పులు కాఫీ తాగుతుంటారు. ఇంలాంటి వారికి ఆస్ట్రేలియా ప‌రిశోధ‌కులు హెచ్చరికలు చేశారు.కాఫీ ప్రియులు దాన్ని తాగే విష‌యంలో అతిగా వ్య‌వ‌హ‌రించొద్ద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. కాఫీ అధికంగా తాగడం వల్ల హృద్రోగాలు వస్తాయని...
Facts Of Drinking Green Tea In Telugu

గ్రీన్ టీ తాగుతున్నారా… అయితే ఇవి తెలుసుకోవాల్సిందే…!

సాధారణంగా వెయిట్ లాస్ కావాలి అనుకునే వాళ్లకు ముందు గుర్తొచ్చేది గ్రీన్ టీ. అయితే గ్రీన్ టీ తీసుకోడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. గ్రీన్ టీని ఎప్పుడు, ఎలా తీసుకుంటే మంచిదో తెలుసుకుందాం. * రోజుకి రెండు నుండి ఐదు కప్పుల వరకూ మాత్రమే గ్రీన్ టీ తీసుకోవాలి. *...

ధూమ‌పానం ఆత్మ‌హ‌త్య‌ల‌ను ప్రేరేపిస్తుందా?

సిగ‌రెట్ తాగే వారిలో ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నే కోరిక బ‌లంగా ఉంటుందా? అవునంటున్నారు అమెరికాకు చెందిన ప‌రిశోధ‌కులు. ఆత్మ‌హ‌త్య చేకోవాల‌న్న కోరిక వారిలో ఎక్కువ‌గా పెరిగే అవ‌కాశాలున్న‌య‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఇది చాలా విచిత్రంగా అనిపిస్తున్న‌ప్ప‌టికీ ఓ అధ్య‌య‌నంలో తేలిన ప‌చ్చి నిజాలు అని చెబుతున్నారు. అమెరికాలో ఆత్మ‌హ‌త్య‌ల‌పై ప‌రిశోధ‌న‌లు చేసిన కొంద‌రు నిపుణులు మాట‌ల‌ను బ‌ట్టి... సిగ‌రెట్...