నగరం లో ఈ రోజు కార్యక్రమాలు (ఏప్రిల్ 13)

343
today events in hyderabad
today programs in Hyderabad

సమావేశాలు
కార్యక్రమం: విశ్వహిందూ పరిషత్‌ తెలంగాణ ఆధ్వర్యంలో టీటీడీ చైర్మన్‌గా పుట్టా సుధాకర్‌ నియామకంపై చర్చ
స్థలం: ఎన్‌ఎ్‌సఎస్‌, హైదర్‌గూడ
సమయం: మధ్యాహ్నం 12గం.

తెలంగాణ ప్రజల పార్టీ ఆధ్వర్యంలో
కార్యక్రమం: ‘సోషల్‌ జస్టిస్‌ పొలిటికల్‌ ఆల్టర్‌నేటివ్‌ ఇన్‌ తెలంగాణ’ అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం
స్థలం: ఎస్వీకే, బాగ్‌లింగంపల్లి
సమయం: మధ్యాహ్నం 3గం.



సినీ సంగీత విభావరి
కార్యక్రమం: జీపీఆర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ‘మధురం మధురం ఈ సమయం’ సినీ సంగీత విభావరి, ప్రముఖ గాయకుడు ఎన్‌డీ నాగేశ్వరరావుకు తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌-జీవన సాఫల్య పురస్కారం, ఆత్మీయ సత్కారం, బిరుదు ప్రదానం.
ముఖ్యఅతిథి: ఆచార్య ఎల్లూరి శివారెడ్డి
విశిష్ట అతిథి: వైకే నాగేశ్వరరావు
ప్రత్యేక అతిథి: చింతపట్ల వెంకటచారి
సభాధ్యక్షుడు: సీహెచ్‌త్రినాథరావు
స్థలం: త్యాగరాయగానసభ
సమయం: సాయంత్రం 4.30గం.

వార్షికోత్సవం
కార్యక్రమం: తెలంగాణ,ఏపీ హైకోర్టు అడ్వకేట్స్‌ అసోసియేషన్‌ వార్షికోత్సవం
ముఖ్యఅతిథి: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ
గౌరవఅతిథి: యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌ రమేష్‌ రంగనాథన్‌ (హైకోర్టు, ఏపీ, తెలంగాణ)
స్థలం: హైకోర్టు ఆవరణలో
సమయం: సాయంత్రం 6గం.

ఉత్సవాలు
కార్యక్రమం: బహుజన సాంస్కృతిక చైతన్య ఉత్సవాలు..సంఘం శరణం గచ్ఛామి (డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జీవితంపై నృత్య రూపకం)
ముఖ్యఅతిథులు: పి. గోపాల్‌రావు, భరత్‌భూషణ్‌, అజయ్‌కుమార్‌, కేవీ రావు
స్థలం: రవీంద్రభారతి
సమయం: సాయంత్రం 6గం.

ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌
కార్యక్రమం: ‘వేవ్స్‌ ఎక్రాస్‌’ 30 మంది చిత్రకారులతో ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభం
ముఖ్యఅతిథులు: తోట వైకుంఠం, ప్రముఖ దర్శకుడు బి. నర్సింగరావు
స్థలం: స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీ, జూబ్లీహిల్స్‌
సమయం: సాయంత్రం 6.30గం.

ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌
కార్యక్రమం: తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ, గోతెజెంత్రం ఆధ్వర్యంలో… ‘ఫెంటాస్టిక్‌ 5 ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (ఇంటర్నేషనల్‌)’
స్థలం: పైడి జైరాజ్‌ ప్రివ్యూ థియేటర్‌, రవీంద్రభారతి
సమయం: సా. 6 (నేటి వరకు)

పురాణ ప్రవచనం
కార్యక్రమం: రామకృష్ణ ఆశ్రమం ఆధ్వర్యంలో పౌరాణికులు బ్రహ్మశ్రీ మల్లాది వేంకట రామనాథశర్మచే ‘శ్రీ మద్భాగవత సుధ’ పురాణ ప్రవచనం.
స్థలం: శృంగేరి జగద్గురు మహా సంస్థానం. సత్యనారాయణస్వామి దేవాలయం, అశోక్‌నగర్‌
సమయం: సా. 6.30 (15 వరకు)


లఘుచిత్ర ప్రదర్శన
కార్యక్రమం: తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దర్శకుడు, అరుంధతి, మగధీర, బాహుబలి చిత్రాల కలరిస్ట్‌ బీవీఆర్‌ శివకుమార్‌తో టాక్‌-సినివారం. గురుకులం లఘుచిత్రం ప్రదర్శన
స్థలం: పైడి జయరాజ్‌ ప్రివ్యూ థియేటర్‌, రెండో అంతస్తు, రవీంద్రభారతి
సమయం: సాయంత్రం 6గం.