5కే రన్‌లు, వాక్
కార్యక్రమం: యశోద కేన్సర్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో కేన్సర్ అవేర్‌నెస్ 5కే రన్
ముఖ్యఅతిథి: సినీనటుడు నిఖిల్ సిద్ధార్థ్, ఐఏఎ్‌స, ఐపీఎస్, ప్రముఖులు పాల్గొంటారు.
స్థలం: సరూర్‌నగర్ స్టేడియం
సమయం: ఉదయం 7.30గం.
బాలికా విద్యకోసం..
కార్యక్రమం: స్టార్టప్ లీడర్‌షిప్, ప్రత్యూషా సపోర్ట్, ఎన్జీవో సంకల్ప్ ఆధ్వర్యలో బాలికా విద్య కోసం ఎస్‌ఎల్‌పీ 5కే రన్2018.
ముఖ్యఅతిథి: ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ మంజుల అనగాని
స్థలం: ట్రిపుల్ ఐటీ, హైదరాబాద్ (గచ్చిబౌలి టు విప్రో సర్కిల్ రోడ్).
సమయం: ఉదయం 6.45గం
కేన్సర్ అవేర్‌నెస్ వాక్..
కార్యక్రమం: వరల్డ్ కేన్సర్ డే సందర్భంగా స్వస్థవ కేన్సర్ కేర్ ఆధ్వర్యంలో అవేర్‌నెస్ వాక్.
స్థలం: కేబీఆర్ పార్కు
సమయం: ఉదయం 7గం.
హరికథా మహోత్సవాలు
కార్యక్రమం: డాక్టర్ కేవీ రమణ (ఐఏఎస్) జన్మదినోత్సవం సందర్భంగా ‘హరికథా మహోత్సవాలు’
స్థలం: ఘంటసాల కళావేదిక, రవీంద్రభారతి
సమయం: సా. 6 ( ఈ నెల 7 వరకు)
ఎగ్జిబిషన్‌లు
కార్యక్రమం: వాల్ హార్ట్స్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ ఇనిస్టిట్యూట్ వార్షికోత్సవం సందర్భంగా కిడ్జీ అల్వాల్ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్
ముఖ్యఅతిథి:సుభా్‌షబాబు(సీనియర్ ఆర్టిస్ట్)
గౌరవఅతిథి: గీతామహేష్ (కిడ్జీ అల్వాల్ సెంటర్ హెడ్)
స్థలం: స్టేట్ ఆర్ట్ గ్యాలరీ
సమయం: ఉదయం 10.30గం.
స్టార్ట్ ఆర్ట్ 2కే 2018
కార్యక్రమం: స్టార్ట్ ఆర్ట్ 2కే 2018 థర్డ్ ఇంటర్నేషనల్ గ్రూప్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ప్రారంభం.
స్థలం: స్టేట్ ఆర్ట్ గ్యాలరీ (4వరకు)
వార్షికోత్సవం
కార్యక్రమం: ఎస్‌ఎన్ మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవం, సంకీర్తన పురస్కారాల ప్రదా నం, అకాడమీ విద్యార్థులచే సంగీత విభావరి
ముఖ్యఅతిథి: మామిడి హరికృష్ణ (డైరెక్టెర్,భాషా, సాంస్కృతిక శాఖ)
ఆత్మీయ అతిథులు: మంగళగిరి ఆదిత్య ప్రసాద్ , పాశం యాదగిరి(సీనియర్ జర్నలిస్ట్), వీఎన్ ఆదిత్య (సినీ దర్శకుడు), మిమిక్రీ శ్రీనివాస్, కేఏ శాస్ర్తి (డైరెక్టర్, కేఎ్‌సకే ఎనర్జీ వెంచర్స్ లిమిటెడ్),
సంకీర్తన పురస్కార గ్రహీతలు: వన్నాల శ్రీరాములు (అధ్యక్షుడు, నేషనల్ వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్), శ్రీరామ్ రాంచందర్, మైమ్ మధు, మాచర్ల కమలా మనోహర్.
స్థలం: రవీంద్రభారతి సమావేశ మందిరం.
సమయం: సాయంత్రం 5.30గం.
సమావేశాలు
కార్యక్రమం: తెలంగాణ రైతు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో సంఘాల నిర్వహణ, రైతులకు జరుగుతున్న మోసాలు, సమస్యలపై అవగాహన సమావేశం
స్థలం: తెలంగాణ రైతు సంఘాల సమాఖ్య కార్యాలయం, శాంతినగర్
సమయం: మధ్యాహ్నం 2.30గం.
సెలబ్రిటీ ప్లే ఆఫ్
కార్యక్రమం: క్యూర్ ఫౌండేషన్, అపోలో కేన్సర్ ఇనిస్టిట్యూట్స్ ఆధ్వర్యంలో ‘ సెలబ్రిటీ ప్లే ఆఫ్’ కార్యక్రమం. కేన్సర్‌పై పోరాడి విజయం సాధించిన వారితో సమావేశం.
స్థలం: హెచ్‌ఐసీసీ, నోవాటెల్
సమయం: సాయంత్రం 7గం.
ఇస్కాన్ ఆధ్వర్యంలో ..
కార్యక్రమం: ఇస్కాన్ కూకట్‌పల్లి ఆధ్వర్యంలో ‘కిల్ కేన్సర్’ అంశంపై ఇంటర్ కాలేజ్ వక్తృత్వ పోటీలకు సంబంధించిన సమావేశం.
స్థలం: సోమాజిగూడ ప్రెస్ క్లబ్
సమయం: మధ్యాహ్నం 2గం.
ఉచితంగా కంప్యూటర్ కోర్సులు
కార్యక్రమం: భవన్స్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఐటీ, హైదరాబాద్ ఆధ్వర్యంలో ఉచితంగా కంప్యూటర్ కోర్సులు ప్రారంభం.
స్థలం: భారతీయవిద్యా భవన్, వివరాలకు 040-23241629
ఇంటర్వ్యూలు
కార్యక్రమం: ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ ఆధ్వర్యంలో పీజీడీఎం కోర్సులపై బృందచర్చలు, ఇంటర్య్వూలు
స్థలం: ఐపీఈ, ఓయూ క్యాంపస్. వివరాలకు :9391932129
సంగీత విభావరులు
కార్యక్రమం: వంశీ ఇంటర్నేషనల్ ఆధ్వరయంలో డాక్టర్ వాసుదేవరెడ్డి నిర్వహణలో ‘ప్రియతమా రాధికా’ సినీ సంగీత విభావరి.
ఆత్మీయ అతిథి: డాక్టర్ గురువారెడ్డి (సన్‌షైన్ హాస్పిటల్స్)
గౌరవఅతిథులు: డాక్టర్ వంశీరామరాజు, వీఎస్ జనార్దనమూర్తి
స్థలం: త్యాగరాయగానసభ.
సమయం: సా.4.30గం.
నూమాయి్‌షలో..
కార్యక్రమం: నుమాయిష్ కల్చర్ ఫెస్టివల్ 2018లో భాగంగా గాయకుడు అన్వర్ అలీచే ప్రముఖ గాయకుడు మహ్మద్ రఫీకి చెందిన పాటలు, గజల్స్ కార్యక్రమం.
స్థలం: నుమాయిష్
సమయం: రాత్రి 8గం.
పోస్టర్ ఆవిష్కరణ
కార్యక్రమం:డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సమావేశ పోస్టర్ ఆవిష్కరణ.
స్థలం: ఎన్‌ఎ్‌సఎస్ , హైదర్‌గూడ
సమయం: ఉదయం 11.30గం.