సీఎం రమేష్‌ రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా

1884
tdp mp cm ramesh resigns rajyasabha seat

రాజ్యసభ ఎంపీ పదవికి టీడీపీ నేత సీఎం రమేష్‌ రాజీనామా చేశారు. గతంలో ఆయన తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఏపీ నుంచి సీఎం రమేష్‌ పెద్దల సభకు ఎన్నికయ్యారు. సాంకేతిక కారణాల దృష్ట్యా రెండు ప్రాంతాల్లో ఆయన ఎంపీగా కొనసాతున్నారు. ఏప్రిల్‌ 2తో తెలంగాణ ప్రాంతం నుంచి ఎన్నికైన ఎంపీ పదవీకాలం ముగియనుండడంతో రమేష్ బుధవారం తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు.