వరంగల్ జిల్లా మండలం శాయంపేట లో పోలీస్ జులం చూపించారు….శాయంపేట SI రాజబాబు తన పోలీస్ వాహనానికి సైడ్ ఇవ్వలేదని..కొత్త గట్టు సింగారం కి చెందిన పెంబర్తి భరత్ ( CKM కాలేజి PG విధ్యార్ది ) శాయంపేట నుండి తన స్వగ్రామం కు వెళ్తున్న భరత్ కి హారన్ కొట్టినా సైడ్ ఇవ్వటం లేదు ఏందిరా అని SI రాజబాబు సదురు భరత్ ని మాందరిపేట గుట్టల్లోకి తీసుకవేల్లి చితక బాధటమే కాకుండా నోటితో చెప్పలేని తీవ్రమైన పదజాలంతో అమ్మనా భూతులు తిడుతూ ఎక్కడైనా చెప్పావో చంపేస్తా నా కొడకా అని బెదిరిస్తూ అర్దరాత్రి సుమారు 2:00am ప్రాంతంలో వదిలివేసి వెళ్ళటం జరిగింది.
సదురు భరత్ అనే విధ్యార్దికి తల్లీతండ్రులు కూడా లేకపోవటం చాలా భాదాకరమయిన విషయం. భరత్ ఫోన్ (నెంబర్ 9177334377) ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో ఉంది. దళితుల పై దాడులు ఆపాలి దీనిపై వరంగల్ SP గారు ఈ Si రాజబాబు ను వెంటనే సస్పెండ్ చేయాలని శయంపేట మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.