స్వల్పంగా తగ్గిన డీజిల్, పెట్రోల్ ధరలు

275
Diesel petrol

పెట్రోల్, ఢీజిల్ ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.70.94 ఉండగా, లీటర్ డీజిల్‌పై ధర రూ.65.81గా ఉంది. నిన్న పెట్రోల్ ధర రూ. 71.09గా ఉండగా, డీజిల్ ధర రూ.65.81గా ఉంది. 45 రోజుల క్రితం రూ.90 వరకు చేరుకున్న డీజీల్, పెట్రోల్ ధరల్లో తగ్గుదల చోటు చేసుకుంది.