3 సార్లు గిన్నిస్‌ రికార్డు సాధించిన పాతబస్తీ యువకుడు

329
hyderabad-boy-created-guinness-record-typing-feat

పాతబస్తీ ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన షేక్‌ అష్రఫ్‌ కంప్యూటర్‌ కీ బోర్డుపై అత్యంతా వేగంగా టైపు చేసి గిన్నిస్‌ బుక్‌లో స్థానం దక్కించుకున్నాడు. మూడు అంశాల్లో వేగంగా టైపు చేసి గిన్నిస్‌ బక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లో మూడు సార్లు స్థానం సంపాదించాడు.

దక్కన్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఎంటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్న షేక్‌ అష్రఫ్‌ 2013లో కంప్యూటర్‌ కీబోర్డుపై 1 నుంచి 50 అంకెలను 14.88 సెకన్లలో టైపు చేసి గిన్నిస్‌ బుక్‌లో స్థానం సంపాదించాడు. అంతటితో ఆగకుండా ఇంగ్లిష్‌ అక్షరాలను 3.37 సెకన్‌లలో టైపు చేసి రెండోసారి, తాజాగా కళ్లకు గంతలు కట్టుకుని ఆంగ్ల అక్షరాలు(ఆల్ఫాబెట్స్‌)ను 4.13 సెకన్లలో టైపు చేసి మూడోసారి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో స్థానం సంపాదించాడు.

షేక్‌ అష్రఫ్‌ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తదితరులు అభినందించారు.

 

An M.Tech student from Old City has made into the Guinness Book of World Records for ‘fastest typing on  keyboard’.

Shaik Ashraf, 23, a resident of Madina Colony in Falaknuma, managed to create a record in two categories after several failed attempts.

The record ‘fastest time to type the alphabets from A to Z with spaces was achieved in 3.37 seconds, while the other  ‘fastest time to type the alphabets blindfolded from A to Z with spaces was done in 4.13 seconds’.

“I recorded the feats on a camera and sent videos to the Guinness World Records headquarters. After studying and verifying the videos, I was awarded the recognition,” Shaik Ashraf said. His initial attempt in May last year was rejected as he did not submit videos according to the specifications laid down.

Ashraf now has three Guinness records to his credit. In 2015, he got it for the fastest time to type 1 to 50 is 14.88 seconds. He still holds the records…

Courtesy: By deccan chronicle, Source link