నాగార్జున చేతల మీదుగా పీవీ సింధూకి బీఎమ్‌డబ్ల్యూ కారు బహుకరణ

307
BMW Car

ప్రముఖ బ్యాండ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధూకి వి. చాముండేశ్వరినాథ్‌ కారును బహూకరించారు. సినీ నటుడు అక్కినేని నాగార్జున చేతల మీదుగా బీఎమ్‌డబ్ల్యూ X మోడల్‌ కారును సింధూకి ఆయన అందజేశారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో అద్వితీయ ప్రదర్శనతో మెరిసి మహిళల సింగిల్స్‌ ఫైనల్లో విజేతగా నిలిచి సింధు సరికొత్త రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు ఘనత సాధించింది.