నగరం లో ఈ రోజు

333
todays-programs-hyderabad-february-5

స్వర్ణోత్సవం

కార్యక్రమం: తెలంగాణ ప్రభుత్వం, భాష,సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తెలంగాణ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో కాళోజీ నారాయణరావు పురస్కార గ్రహీత డాక్టర్‌ అమ్మంగి వేణుగోపాల్‌ సాహిత్య స్వర్ణోత్సవం, వివిధ గ్రంథాల ఆవిష్కరణ, అంకితోత్సవం.
ప్రారంభ సమావేశం
సభాధ్యక్షుడు: వేణు సంకోజు(కార్యదర్శి, జయమిత్ర సాహిత్య సాంస్కృతిక వేదిక)
ముఖ్యఅతిథి: డాక్టర్‌ ఏనుగు నర్సింహారెడ్డి ( కార్యదర్శి, తెలంగాణ సాహిత్య అకాడమీ)
గౌరవఅతిథి: డాక్టర్‌ తిరునగరి (ప్రముఖ కవి)

ముగింపు సమావేశం

సహృదయ సాహిత్య విమర్శ- వైవిధ్యం,పాలపిట్ట ప్రత్యేక సంచిక ఆవిష్కరణ,
అంకితోత్సవం.
సభాధ్యక్షుడు: బి. నరసింగరావు ( ప్రముఖ దర్శకుడు)
ముఖ్యఅతిథి: నందిని సిధారెడ్డి( అధ్యక్షుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ),సహృదయ సాహిత్య విమర్శ- వైవిధ్యం ఆవిష్కర్త
స్వీకర్త: డాక్టర్‌ కేవీ రమణాచారి ( ప్రభుత్వ సలహాదారు)
విశిష్ట అతిథులు: ఆచార్య ఎస్వీ సత్యనారాయణ (వీసీ, తెలుగుయూనివర్సిటీ), మామిడి హరికృష్ణ
స్థలం: రవీంద్రభారతి సమావేశ మందిరం
సమయం: మధ్యాహ్నం 2.30గం.

స్వరాంజలి

కార్యక్రమం: ప్రవీణ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌, త్యాగరాయగాయ గానసభ సంయుక్తాధ్వర్యంలో పద్మవిభూషణ్‌ ఇళయరాజా స్వరారజలి.
ముఖ్యఅతిథి: డాక్టర్‌ విజయ్‌కుమార్‌
సభాధ్యక్షుడు: కళా వీఎస్‌ జనార్దనమూర్తి ( అధ్యక్షుడు, త్యాగరాయగానసభ)
గాయని బీవీఎన్‌ఎల్‌ పద్మావతికి ఆత్మీయ సత్కారం.
స్థలం:కళాసుబ్బారావుకళావేదిక, త్యాగరాయగానసభ.
సమయం: సాయంత్రం 5గం.

సదస్సు

కార్యక్రమం: మహవీర్‌గ్రూప్‌ ఆధ్వర్యంలో హెల్త్‌ ఎన్‌ బెంజ్‌, ఫిట్‌నె్‌స,న్యూట్రిషన్‌ పై సదస్సు
స్థలం: మహవీర్‌ బెంజ్‌ మోటర్స్‌, మాదాపూర్‌
సమయం: సాయంత్రం 5గం.

హరికథా మహోత్సవాలు

కార్యక్రమం: డాక్టర్‌ కేవీ రమణ (ఐఏఎస్‌) 66వ జన్మదినోత్సవం సందర్భంగా ‘హరికథా మహోత్సవాలు’
స్థలం: ఘంటసాల కళావేదిక, రవీంద్రభారతి
సమయం: సా. 6 ( ఈ నెల 7 వరకు)

ఎగ్జిబిషన్‌

కార్యక్రమం: స్టార్ట్‌ ఆర్ట్‌ 2కే 2018 థర్డ్‌ ఇంటర్నేషనల్‌ గ్రూప్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభం.
స్థలం: స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీ (4వరకు)

నేషనల్‌ సెమినార్‌

కార్యక్రమం: ఇంటర్నేషనల్‌ ఇంటిగ్రిటీ పీస్‌ అండ్‌ ఫ్రెండ్‌షిప్‌ సొసైటీ ఆధ్వర్యంలో నేషనల్‌ పీస్‌ అంశంపై సెమినార్‌, అవార్డుల ప్రదానం.
ముఖ్యఅతిథి: మాజీ గవర్నర్‌ కె. రోశయ్య
సభాధ్యక్షుడు: మామిడి హరికృష్ణ్ణ ( డైరెక్టర్‌, భాషా, సాంస్కృతిక శాఖ)
ప్రత్యేక అతిథులు: మద్దాలి రఘురామ్‌( కార్యదర్శి, కిన్నెర ఆర్ట్‌ థియేటర్స్‌), డాక్టర్‌ పీఎన్‌కే ఇండియన్‌ (అఽధ్యక్షుడు, ఇంటర్నేషనల్‌ ప్రెస్‌ అండ్‌ మీడియా అసోసియేషన్‌)
స్థలం: రవీంద్రభారతి సమావేశ మందిరం,
సమయం: ఉదయం 10.గం.

జాబ్‌మేళాలు

కార్యక్రమం: బెంగళూరుకు చెందిన ‘ఫ్రెషర్స్‌ జాబ్‌) సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా
స్థలం: శామీర్‌పేట తూముకుంటలోని విశ్వ విశ్వాణి బిజినెస్‌ స్కూల్‌
వివరాలకు: 9394007272,9618361077

శ్రీశక్తి ఆధ్వర్యంలో..

కార్యక్రమం: శ్రీశక్తి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ ఆధ్వర్యంలో జాబ్‌ఫెయిర్‌
స్థలం: వేను్‌సప్లాజా, హోటల్‌- ద మనోహర్‌, బేగంపేట్‌
వివరాలకు: 9701316533,9963775218

సమావేశం

కార్యక్రమం: సర్పంచ్‌ల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 17న జరగనున్న అన్నాహజారే కార్యక్రమం గురించిన సమావేశం
స్థలం: బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌
సమయం: మధ్యాహ్నం 12గం.

దినోత్సవం

కార్యక్రమం: హైదరాబాద్‌ స్కూల్‌ పేరెంట్స్‌ అసోసియేసన్‌ ఆధ్వర్యంలో జాతీయ తల్లిదండ్రుల సంఘీభావ దినోత్సవం.
స్థలం: పీపుల్స్‌ప్లాజా
సమయం: ఉదయం 11.30గం.

విభావరి

కార్యక్రమం: మలయమారుతం సంగీత శిక్షణ సంస్థ వార్షికోత్సవం సందర్భంగా భక్తి లలిత,సినీ సంగీత విభావరి.
స్థలం: రవీంద్రభారతి
సమయం: సాయంత్రం 5.30గం.
ముఖ్యఅతిథి: డాక్టర్‌ రమణాచారి (ప్రభుత్వ సలహాదారు)
విశిష్టఅతిథులు:జి. నారాయణరావు (వైస్‌చైర్మన్‌, నార్త్‌స్టార్‌ గ్రూప్‌), ఎస్‌ జస్వంత్‌ కుమార్‌ (రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజనీర్‌, ఆర్‌ అండ్‌బీ)
ఆత్మీయ అతిథి: ఎమ్‌ హరనాథ్‌( వైస్‌ ప్రెసిడెంట్‌, యాక్సిక్‌బ్యాంక్‌)
ఆత్మీయ సన్మానం: బ్రహ్మానందం (ప్రముఖ కీబోర్డు, వయోలిన్‌ ప్లేయర్‌)

సైన్స్‌ఫెయిర్‌

కార్యక్రమం: ఎస్‌ఆర్‌ డిగీ స్కూల్‌ ఆధ్వర్యంలో ‘ ద సైన్స్‌ ఫెయిర్‌’ కార్యక్రమం.
స్థలం: స్కూల్‌ ఆవరణలో..
సమయం: ఉదయం 9.30గం.

వార్షికోత్సవాలు

కార్యక్రమం: శారదా విద్యాలయ వార్షికోత్సవం
ముఖ్యఅతిథి: ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి
స్థలం: విద్యాలయం ఆవరణలో, శ్రీరాంనగర్‌
సమయం: ఉదయం 10.30గం.

స్లేట్‌ స్కూల్‌..

కార్యక్రమం: కర్మన్‌ఘాట్‌ స్లేట్‌ స్కూల్‌ వార్షికోత్సవం
స్థలం: లలిత కళాతోరణం, నాంపల్లి
సమయం: సాయంత్రం 5.35.

క్రిసాలిక్‌ 2018

కార్యక్రమం: వీజేఐఎంలో క్రిసాలిక్‌2018లో భాగంగా ఫ్యాషన్‌ షో
స్థలం: బాచుపల్లిలోని వీజేఐఎం
సమయం: సాయంత్రం 5గం.