నగరం లో ఈ రోజు కార్యక్రమాలు (మార్చి 30)

319
todays-programs-hyderabad-february-5

సిల్వర్‌జుబ్లీ ఉత్సవాలు
కార్యక్రమం: సుమన్‌ మహిళా దక్షిత సమితి కళాశాలల సిల్వార్‌జుబ్లీ ఉత్సవాలు
ముఖ్యఅతిథి: భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
అతిథులు: డిప్యూటీసీఎం మహమూద్‌అలీ, ఎంపీ విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే గాంధీ, ప్రముఖ సోషల్‌ వర్కర్‌ రాంకుమార్‌
స్థలం: చందానగర్‌ గంగారంలోని మహిళా దక్షిత సమితి కార్యాలయం, ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ క్యాంపస్‌
సమయం: ఉదయం 10గం. 

ఆవిష్కరణ సభ
కార్యక్రమం: మానస ఆర్ట్‌ థియేటర్స్‌, త్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో డాక్టర్‌ వి. గీతారాణి పరిశోధనా గ్రంథం ‘ ఆధునిక తెలుగు సాహిత్యంలో ముస్లింల జీవన చిత్రణ’, సలీం నవల ‘అనూహ్య పెళ్లి’ ఆవిష్కరణ సభ
ముఖ్యఅతిథి: డాక్టర్‌ ఎస్వీ సత్యనారాయణ (వీసీ, తెలుగు యూనివర్సిటీ)
సభాధ్యక్షుడు: జగన్నాథశర్మ (నవ్య వీక్లీ ఎడిటర్‌)
విశిష్ట అతిథి: కళావీఎస్‌ జనార్దనమూర్తి
ఆత్మీయ అతిథి: డాక్టర్‌ నిడమర్తి నిర్మలాదేవి
గౌరవఅతిథులు: వాడ్రేవు చినవీరభద్రుడు, కవి యూకూబ్‌
స్థలం: కళాదీక్షితులు కళావేదిక, త్యాగరాయగానసభ
సమయం: సాయంత్రం 5.40గం.

అయ్యప్ప స్వామి జన్మదినం
కార్యక్రమం: తెలంగాణ శ్రీ అయ్యప్పస్వామి సేవార్థి ఐక్య వేదిక ఆధ్వర్యంలో
అయ్యప్ప స్వామి జన్మదిన మహోత్సవం
ముఖ్యఅతిథి: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
విశిష్టఅతిథులు: మంత్రి తలసాని, ఎంపీలు దత్తాత్రేయ, మల్లారెడ్డి, బండ ప్రకాష్‌, మేయర్‌ రామ్మోహన్‌, ఎమ్మెల్యే ప్రభాకర్‌, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, తదితరులు
స్థలం: హరిహరకళాభవన్‌, సికింద్రాబాద్‌
సమయం: ఉదయం 8గం.

సమావేశం
కార్యక్రమం: తెలంగాణ స్టేట్‌ యునైటెడ్‌ ఎలక్ర్టిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌, జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలని సమావేశం
స్థలం: అంబేద్కర్‌ చౌరస్తా, మింట్‌కాంపౌండ్‌
సమయం: మధ్యాహ్నం 3గం.

ప్రజావాణి
కార్యక్రమం:తెలంగాణలో నీటివనరుల రక్షణపై ప్రజావాణి, అధికారులు, శాస్త్రవేత్తలు, పౌరసమాజం నుంచి ప్రముఖ సభ్యులు పాల్గొంటారు.
స్థలం: ప్రముఖ నగర కళాశాల (హైకోర్టు పక్కన)
సమయం: ఉదయం 10గం.

వీణారాగాల సరాగాలు
కార్యక్రమం: కళావేదిక సాంస్కృతిక సంస్థ, త్యాగరాయగానసభ ఆధ్వర్యంలో ఏపీ సాంస్కృతిక మండలి మాజీ చైర్మన్‌ ఆర్వీ రమణ మూర్తి జయంతి సందర్భంగా బాల సచ్చిదానంద కళాపీఠం చిన్నారులచే ‘ వీణారాగాల సరాగాలు’
కార్యక్రమం. ‘‘ ఇదిగో అందుకోండి నా శుభలేఖ’ లఘుచిత్రం ప్రదర్శన. వైకే నాగేశ్వరరావుకు ఆర్వీఆర్‌ పురస్కార ప్రదానం.
స్థలం: కళాసుబ్బారావు కళావేదిక, త్యాగరాయగానసభ
సమయం: సాయంత్రం 5గం.


ఫిలింఫెస్టివల్‌
కార్యక్రమం: హైదరాబాద్‌ ఫిలింక్లబ్‌, సారథి స్టూడియోస్‌ ఆధ్వర్యంలో తైవాన్‌ ఫిలిం ఫెస్టివల్‌
స్థలం: సారథి స్టూడియోస్‌
సమయం: సాయంత్రం 6గం.

సంగీత కచేరీ
కార్యక్రమం: టీకేఆర్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌, ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఆధ్వర్యంలో షిజ్‌నైయ్‌-2018, సింగర్‌ నకాష్‌చే సంగీత కచేరీ
స్థలం: టీకేఆర్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ, మీర్‌పేట్‌
సమయం: సాయంత్రం 6గం.