వినోదాల విందు
ఫ్రెండ్స్ కామెడీ క్లబ్ మరియు శ్రీ త్యాగరాయ గణ సభ సంయుక్త ఆధ్వర్యంలో “వినోదాల విందు “ కామెడీ షో
వేదిక : శ్రీ లలిత కళా వేదిక ( శ్రీ త్యాగరాయ గణ సభ )
తేది : 26-02-2018 సాయంత్రం గం|| 6.30 ని.లు.
ఆత్మీయ పురస్కారం :
శ్రీ గొల్లపూడి బాలసుబ్రహ్మణ్యం ( సంగీత విద్వాంసులు , సింగరేణి Rtd. )
ఎగ్జిబిషన్
ఆత్మీయ అతిథులు :
శ్రీ కళా వి యస్ జనార్ధన మూర్తి ( అద్యక్షులు , శ్రీ త్యాగరాయ గణ సభ )
శ్రీ వేముగంటి శ్రీనివాస రావు ( NTPC, రామగుండం )
శ్రీ జే.ఎల్ నరసింహం ( హాస్య అవధాని )